srh vs rcb

SRH vs RCB match: బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్

SRH vs RCB match: బెంగళూరును ఓడించి క్వాలిఫయర్ 2 లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్

SRH vs RCB match highlights: అబుదాబి: ఐపీఎల్‌ 2020లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ( RCB ) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఆల్‌రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ( Eliminator match ) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2 కు అర్హత సాధించింది.

Nov 7, 2020, 12:14 AM IST
SRH vs RCB Match IPL 2020: సన్‌రైజర్స్ బౌలర్లపై డివిలియర్స్ ప్రశంసలు

SRH vs RCB Match IPL 2020: సన్‌రైజర్స్ బౌలర్లపై డివిలియర్స్ ప్రశంసలు

RCB vs SRH Match IPL 2020:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) నుంచి మజాను అందిస్తోంది. శనివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ప్లే ఆఫ్ మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు వేచి చూస్తున్నాయి.

Nov 1, 2020, 11:40 AM IST
IPL 2020: హైదరాబాద్ జట్టుకు షాక్.. టోర్నికి మార్ష్ దూరం

IPL 2020: హైదరాబాద్ జట్టుకు షాక్.. టోర్నికి మార్ష్ దూరం

ఐపీఎల్‌-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.

Sep 22, 2020, 04:02 PM IST
SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

ఐపీఎల్ 2020 మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ( SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్‌లో తొలిసారిగా ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) చెలరేగిపోయాడు.

Sep 22, 2020, 06:44 AM IST
SRH VS RCB: సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ లో ఎవరి బలం ఎంత ?

SRH VS RCB: సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ లో ఎవరి బలం ఎంత ?

మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ( Royal Challengers Bengalore ), సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunriser Hyderabad ) మధ్య ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) మూడో మ్యాచు ప్రారంభం కానుంది. 

Sep 21, 2020, 06:12 PM IST