Sunrisers Hyderabad Exit IPL 2026 Rajasthan Royals Enters Qualifier 2 Match: ఐపీఎల్ 2026 ట్రోఫీపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా విఫలమై టోర్నీ నుంచి వైదొలిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్నింటా విఫలమైన హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్ రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును మరో ముందడుగు వేయించాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. SRH vs RR Live Score Updates కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH Vs RR Preview 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూ చండీగఢ్ వేదికగా టోర్నీలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ చావో రేవో పోరులో గెలిచిన జట్టు ఫైనల్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
SRH vs RR IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ పోరులో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో తలపడనుంది. ఈ సీజన్లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్‌లో కీలక ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates, IPL 2026: ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొడుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన SRH.. రాజస్థాన్‌ను ఓడించి గెలుపుబాట పట్టాలని చూస్తోంది. SRH vs RR Live Score అప్డేట్స్, కీ మూమెంట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Sunrisers Hyderabad vs Rajasthan Royals Highlights: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంతో ప్రారంభించింది. రాజస్థాన్ పై 'రికార్డు' విజయాన్ని నమోదు చేసింది. ఆ విశేషాలు ఇవే..
IPL 2024 Eliminator 2 SRH vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్ అడుగుపెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఫైనల్లో కోల్కత్తా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది.
Kavyan Maran Expressions Highlighted In IPL 2024 Eliminator 2 SRH vs RR: టాటా ఐపీఎల్లో ట్రోఫీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ముందడుగు వేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై జట్టు విజయంతో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సంబరాల్లో మునిగితేలింది.
Sunrisers Hyderabad vs Rajasthan Royals Live Score Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2024 ఫైనల్లో అడుగుపెట్టేందుకు మరో ఛాన్స్. నేడు రాజస్థాన్‌ను ఓడిస్తే ఫైనల్లో ఎంట్రీ ఇస్తుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్.. ఫైనల్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. రెండో ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. డ్రీమ్11 టీమ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
Sunrisers Hyderabad Won By 1 Run vs Rajasthan Royals: ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ చివరివరకు పోరాడి 200 పరుగులు చేసింది. మ్యాచ్ హైలెట్స్ ఇలా..
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Head to Head Records: సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. డ్రీమ్11 టీమ్‌ను ఇలా ఎంచుకోండి.
IPL 2023 SRH VS RR Live Updates: ఐపీఎల్ 2023లో ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు జట్లు ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ మీ కోసం..
Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing 11: ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. సరికొత్తగా బరిలోకి దిగుతున్న హైదరాబాద్.. తొలి పోరులో ఎలా రాణిస్తుందోననే ఆసక్తి నెలకొంది. హెడ్ టు హెడ్ రికార్డులు ఓసారి పరిశీలిస్తే..
SRH vs RR, Increase Metro Trains on Sunrisers Hyderabad vs Rajasthan Royals match at Uppal Stadium. మూడేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఆదివారం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
Kane Williamson Catch Out. ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరసనకు దిగింది. సన్‌రైజర్స్ జట్టు బీసీసీఐకి లేఖ రాసింది.
IPL 2022, SRH Playing XI vs RR: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా మరోకొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, SRH predicted Playing XI vs RR: గత సీజన్ వరకు ఓపెనింగ్ చేసిన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లేకపోవడంతో.. ఈసారి కొత్త కాంబినేషన్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. గతేడాది వరకు కోల్‌కతాకు ఆడిన రాహుల్ త్రిపాఠితో పాటుగా దక్షిణాఫ్రికా స్టార్ ఎయిడెన్ మార్కరమ్ ఓపెనర్‌గా రానున్నాడు.
IPL 2022, SRH vs RR Match 5: రాజస్థాన్ రాయల్స్‌తో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఐపీఎల్ లో మంగళవారం మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. పుణె వేదికగా జరిగే ఈ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. దానికి అనుగుణంగానే కఠోర సాధన చేస్తున్నాయి.
గౌతం గంభీర్‌పై గరం అవుతున్న ధోని ఫ్యాన్స్