Mla Adi Srinivas On Allu Arjun: వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఈ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
KCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.
KT Rama Rao Winning Comments On Mahabubnagar Local Body MLC Election: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించడంతో స్థానిక ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
Geethanjali Malli Vachindi Movie Review and Rating: హర్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
ఇటీవల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ పార్టీలో చేరతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరికకు మూహుర్తం ఫిక్స్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది.
Ten accused have been arrested, while others are absconding. Police said Srinivas Reddy was not present at the spot at time of the incident and his role is being probed
Minister Mallareddy: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తరుచూ వివాదాల్లోకి చిక్కుకుంటారు. భూ వివాదాల్లో ఆయన పేరు తెరపైకి వస్తూ ఉంటోంది. మంత్రి మల్లారెడ్డి బంధువులపై గతంలోనూ చాలా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు.
కామెడీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ముగ్గురు మొనగాళ్లు మూవీ ట్రైలర్ (Mugguru Monagallu Trailer) తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరైన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ ముగ్గురు కలిసి మంచి కామెడీ పండించినట్టు ముగ్గురు మొనగాళ్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.