KT Rama Rao Welcomes Leaders Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి జోష్ వచ్చింది. పార్టీ మారిన కడియం శ్రీహరి స్థానమైన స్టేషన్ ఘన్పూర్లో గులాబీ పార్టీ బలపడుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఇతర పార్టీల నాయకుల చేరికలను కేటీఆర్ ఆహ్వానించి.. స్టేషన్ ఘన్పూర్లో వచ్చే ఉప ఎన్నికల్లో రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Thatikonda Rajaiah Agains Joins Into BRS Party: బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తిరిగి వచ్చారు. వరంగల్ లోక్సభ స్థానం ఆశించి భంగపడ్డ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో మాజీ పార్టీనేత రరజయ్యను బరిలోకి దింపారు.లో రాజధకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
Thatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీని వీడిన కీలక నాయకుడు తిరిగి పార్టీలోకి చేరడంతో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. వరంగల్ ఎంపీ స్థానం ఎన్నిక రసవత్తరం కానుంది.
mla rajaiah over mlc kadiyam srihari స్టేషన్ ఘణపురంలో ఎమ్మెల్యే రాజయ్య vs ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్టుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అండగా నిలబడ్డారు.
MLA Rajaiah Vs MLC Kadiyam Srihari in Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో బిఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ కాదని... ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ ఘన్పూర్లో రాజకీయ సమీకరణాలు మారాయి.
MLA Rajaiah Vs Sarpanch Navya: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యకు, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీంను ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి ఎమ్మెల్యేల బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.