Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్య సంచారాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. సూర్య సంచారం వల్ల నాలుగు రాశుల అదృష్టం ప్రకాశించనుంది.
Surya-Shani Yog 2023: గ్రహాల న్యాయనిర్ణేత అయిన శనిదేవుడు మకరం నుండి కుంభరాశికి వెళతాడు. ఫిబ్రవరి 13న సూర్యభగవానుడు కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. వీటి కలయిక వల్ల ఏరాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Kendra Tirkon Rajyog 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించాడు. దీని కారణం కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Surya Transit In Dhanu Rashi: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యదేవుడు తన మిత్రుడి రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
Sun Gochar 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది.
Surya Dev Puja: హిందూ మతంలో సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వృశ్చికరాశిలో సూర్య సంచారాన్ని వృశ్చిక సంక్రాంతి అంటారు. ఈరోజున తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు మీకు శుభఫలితాలు ఇస్తాయి.
Surya Gochar 2022: సూర్యభగవానుడు తులారాశిలో సంచరించాడు, దీనివల్ల నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారు చాలా ప్రయోజనం పొందనున్నారు.
Surya Gochar 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఇటీవల సూర్యభగవానుడు తులారాశిలోకి ప్రవేశించాడు. దీంతో సూర్యుడు కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనున్నాడు. ఆరాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2022: తొమ్మిది గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య రాశిలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sunday Remedies: ఆదివారాల్లో సూర్య భగవానుని పూజిస్తారు. సూర్యభగవానుని అనుగ్రహం ఉన్న వ్యక్తి లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళతాడు. అంతేకాకుండా ఆదివారం కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మీ సమస్యలన్నింటినీ సూర్యుడు తొలగిస్తాడు.
Horoscope Today September 9th 2022: ఇవాళ ఆదివారం. హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి.. తలస్నానం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ఆ తర్వాత సూర్య దేవుడిని పూజించాలి. ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకుని.. అందులో కుంకుమ, అక్షితలు వేసి ఆ ఆర్ఘ్యాన్ని సూర్య భగవానుడికి సమర్పించాలి. 'ఓం సూర్యదేవాయ నమ:' అని ఆ దైవాన్ని మనసులో తలచుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.