Sun transit 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని పిలుస్తారు. ఈ వృషభ సంక్రాంతి కారణంగా కొందరి జీవితం వెలుగులమయం కానుంది. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Surya Dev: గ్రహాల రాజు సూర్యభగవానుడు మహాదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది. మీ జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. సూర్యుడి అశుభ ప్రభావాలను నివారించడానికి కొన్ని పరిహారాలు చేయండి.
Surya Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. మే 15న ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు రాశి మార్పు 5 రాశులవారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు.
Sun transit 2023: మరో మూడు రోజుల్లో సూర్యభగవానుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని అంటారు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు మే 15న వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రుడి రాశిలో ఆదిత్యుడు సంచారం వల్ల మూడు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాల రాజైన సూర్యదేవుడు ఇవాళ మేషరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఐదు రాశులవారికి ప్రయోజనం చేకూరనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit in Aries 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mesh Sankranti for Grace of Surya Dev: మేష రాశిలో సూర్యభగవానుడు సంచారాన్ని మేష సంక్రాంతి అంటారు. ఇది మరో 5 రోజుల్లో రానుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం మీకు లభిస్తుంది.
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు సంవత్సరం తర్వాత మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యుడి రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: వచ్చే నెలలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. దీంతో 5 రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యభగవానుడు వచ్చే నెలలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారిని ఇబ్బంది పెట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: రీసెంట్ గా సూర్యుడు బృహస్పతి రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించాడు. ఆదిత్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారు లాభాలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: విజయాన్ని ఇచ్చే సూర్యుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 14 వరకు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడి సంచారం ఆరు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.