Surya Gochar 2022: అక్టోబరులో సూర్యదేవుడు కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులకు కష్టాలు, మరికొన్ని సుఖాలు లభించనున్నాయి.
Sun Transit 2022: అక్టోబరు 17వ తేదీ సోమవారం నుండి దాదాపు ఒక నెలపాటు సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన తర్వాత నెల రోజులపాటు ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Sun Transit 2022: అంగారకుడు రాశి మారిన తర్వాత రోజే సూర్యభగవానుడు వేరే రాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి రాశి మార్పు 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Surya Gochar 2022: తొమ్మిది గ్రహాలలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడిని గ్రహాల రాజుగా పరిగణిస్తారు. సూర్య రాశిలో మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Solar Eclipse 2022: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ చివరిలో ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం మూడు రాశుల వారికి శుభప్రదం కాబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Planetary Motion: గ్రహాల కదలిక ప్రకారం అక్టోబర్ నెలలో చాలా మార్పులు ఉండనున్నాయి. దీపావళి కంటే ముందే కొన్ని రాశుల్లో మార్పులుంటాయి. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తెలుసుకుందాం..
Surya-Rahu Yuti 2022: జ్యోతిషశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాల కలయిక అన్ని రాశుల వారిపై శుభ మరియు అశుభ ప్రభావాలను ఇస్తుంది. ఇటీవల సూర్యుడు కన్యారాశిలోకి రావడంతో సూర్యుడు, రాహువు కలయిక వల్ల షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఏ రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం.
Sun Transit 2022: కొన్ని గంటల తర్వాత సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇవాళ ఉదయం సూర్యభగవానుడు కన్యారాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులమీద ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Budhaditya Yog 2022: ఇవాళ సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ ఇప్పటికే మెర్క్యురీ తిరోగమన స్థితిలో ఉంది. కన్యారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది.
Surya Gochar In Virgo 2022: అంతరిక్షంలో సూర్యుడి రాశి మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అయితే కన్యారాశిలో సూర్య సంచారం ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.