Surya Gochar Effect: రేపటి నుంచి శ్రావణమాసం (Sravana) గడియలు మొదలవుతాయి. అయితే జూలై 16న సూర్యుడు తన సొంత రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ తిరోగమనం వల్ల 12 రాశులపై ప్రభావం కనిపిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
Sun transit 2022: సూర్యుడు జూలై 16వ తేదీ నుంచి కర్కాటకరాశిలో ప్రవేశించనున్నాడు. చంద్రుడి ఇంట్లో ఓ నెలపాటు విరాజిల్లనున్నాడు. సూర్యుడి ఈ కదలిక వృశ్చిక రాశిపై ప్రభావం పడనుంది.
Sun Tranist 2022: సూర్య గ్రహం ఈ నెల 16న రాశిచక్రం మారనుంది. ఈ మార్పు కన్యా రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Sun Transit 2022: జూలై 16 న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడి గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఏయే విషయాల్ని పరిగణలో తీసుకోవాలని, శ్రద్ధ వహించాలో పరిశీలిద్దాం..
Sun Transit 2022: సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. ప్రతి నెల సూర్యుడు తన రాశిని మారుస్తాడు. జూలై 16న మరోసారి సూర్యుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Sun Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏదైనా గ్రహం యొక్క రాశిచక్రం యొక్క మార్పు మొత్తం 12 రాశుల మీద శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది. జూన్ 15న గ్రహాల రాజు అయిన సూర్యుడు మిథునరాశిలో సంచరించాడు. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Surya Gochar 2022: సూర్యుడు ఈరోజు మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుంది మరియు కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 5 రాశుల వారు వచ్చే నెల రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Sun Transit 2022: సూర్యుని రాశి మార్పు విజయం, గౌరవం మరియు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, జ్యోతిషశాస్త్రంలో సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. జూన్ 15 న మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం 4 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit 2022: సూర్యగ్రహం కుండలిలో బలంగా ఉంటే..ఆ వ్యక్తికి ఉద్యోగం, గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠ లభిస్తాయి. జూన్ 15న సూర్యుడు మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ఈ నాలుగు రాశులపై ఉంటుంది.
Surya Gochar 2022: గ్రహాల రాజు సూర్యుడు జూన్ 15న రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. సూర్యుని సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. మిథునరాశిలో సూర్యుని సంచారము ముఖ్యంగా 3 రాశుల వారికి చాలా అనుకూలం. ఆ రాశులేంటో చూద్దాం.
Sun Transit June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 15న సూర్యుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారు లాభపడగా, మరికొందరికి హాని కలుగుతుంది. సూర్యుని రాశి మారడం వల్ల కలిగే అశుభ ప్రభావం ఏ రాశులపై కనిపిస్తుందో తెలుసుకుందాం.
Sun Transit 2022: గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఈ నెలలో రాశిచక్రాన్ని మారుస్తాడు. ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15న మిథునరాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుని రాశి మార్పు కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit in Taurus May 2022: నేడు సూర్యుడు (మే 15) వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో నెలరోజులపాటు ఉండనున్నారు. సూర్య సంచారం ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదంగా, మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అవేంటో చూద్దాం.
Surya Transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంచారాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. రేపు అంటే మే 15న గ్రహాల రాజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ఈ రాశి మార్పును వృషభ సంక్రాంతి అంటారు.
Surya Gochar 2022: గ్రహాలకు అధిపతి సూర్యుని సంచారం కారణంగా రాశీచక్రంలోని అనేక రాశులపై మంచి లేదా చెడు ప్రభావం పడనుంది. ఈ క్రమంలో రాశీచక్రంలోని రాశులు ఎదుర్కొనోనున్న మంచి లేదా చెడు ఏంటో తెలుసుకుందాం.
Surya Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలో సూర్యుని సంచారం కారణంగా.. అనేక రాశుల వారికి శుభ సమయం ఆరంభం కానుంది. ఈ క్రమంలో రాశీచక్రంలోని 6 రాశుల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.