Telangana Cabinet Meeting Decisions: కొత్తగా ఏర్పాటైన తెలంగాణ సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలిసారి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.
Telangana New Secretariat Open today: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న తెలంగాణ కొత్త సచివాలయం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇలా ఉంది.
KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
Telangana New Secretariat Inauguration Postponed: తెలంగాణకు మణిహారంగా.. అత్యాద్భుతమైన డిజైన్‌తో కళాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అని అధికారులు కారణం చెబుతుండగా.. అసలు కారణం వేరే ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే వాయిదా వేశారంటు చర్చించుకుంటున్నారు.
Telangana New Secretariat Fire Incident: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా పనులు చేస్తుండడంతోనే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..?
Telangana New Secretariat Building: ఇటీవల సీఎం కేసీఆర్ కూడా సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, మంత్రి వేములకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు నిర్మాణంలో పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణ ప్రక్రియలో కీలకమైన టెండర్ల దాఖలు పూర్తయింది. రెండే రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేయడం విశేషం.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత (secretariat demolition) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు.
ఓ చరిత్ర ముగుస్తోంది. తెలంగాణ ( Telangana) గడ్డపై నిజాం ( Nizams) నవాబుల కట్టడం నేలకొరిగింది. శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించించిన ఆ భవన సముదాయం ఇకపై కన్పించదు. కొత్త రాష్ట్రానికి కొత్త సచివాలయం ( New Secretariat ) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల్ని అధిగమించి..కూల్చివేతను ప్రారంభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.