K Kavitha Key Comments Revanth Reddy Rude Ruling: తెలంగాణలో విగ్రహం మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్ రెడ్డి ఇష్టారీతిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Secretariat Police Warning To Staff: ప్రజా ఉద్యమాలు తీవ్రస్థాయిలో ఉండడంతో సచివాలయం పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక చేసింది. సోషల్ మీడియాలో లైక్‌లు, పోస్టులు.. కామెంట్లు చేయవద్దని హెచ్చరించింది.
Battalion Constable Protest: పిల్లలతో సహా కానిస్టేబుళ్ల భార్యలు చేసిన ఉద్యమానికి ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. సెలవుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Vastu Changes In Telangana State Secretariat: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తుపై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
TS Cabinet Key Decisions Amid Lok Sabha Elections Code: అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్న సమయంలో మరోసారి తెలంగాణ మంత్రివర్గ భేటీ జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలపై చర్చించింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
Telangana: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
Cast Census: దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లు తెలంగాణలోనూ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కుల గణన కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై చేపట్టిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఆయా శాఖలపై అభివృద్ధి, సంక్షేమ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana New Secretariat Inauguration Postponed: తెలంగాణకు మణిహారంగా.. అత్యాద్భుతమైన డిజైన్‌తో కళాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవం అనూహ్యంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అని అధికారులు కారణం చెబుతుండగా.. అసలు కారణం వేరే ఉందంటూ కొందరు వాదిస్తున్నారు. వాళ్లు హ్యాండ్ ఇవ్వడంతోనే వాయిదా వేశారంటు చర్చించుకుంటున్నారు.
Telangana secretariat: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ నూతన అధునాత సచివాలయ ( Telangana New Secretariat )నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రభుత్వం 4 వందల కోట్ల రూపాయల్ని మంజూరు చేయడమే కాకుండా..టెండర్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( KCR ) పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయ కూల్చివేత (secretariat demolition) విషయంలో సీఎం కేసీఆర్ తన రహస్య ఎజెండాను అమలు చేశారని పలు అనుమానాలను తెరపైకి తెచ్చారు.
వివాదాస్పదంగా మారిన సచివాలయ కూల్చివేత ( Secretariat Demolition ) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ( Supreme court ) ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయడమే కాకుండా...తాము కలగజేసుకోమని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. తెలంగాణ సచివాలయం (Telangana Secretariat) కూల్చాలని ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయించడం తెలిసిందే. అయితే మంత్రి మండలి వ్యక్తిగత నిర్ణయం కాదని, అవసరాల మేరకు తీసుకున్న నిర్ణయంగా హైకోర్టు భావించింది.
Telangana secretariat | హైదరాబాద్: తెలంగాణ సెక్రెటేరియట్‌లో మరో ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఎన్ఐసి నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి ఐటి శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగినికి కరోనావైరస్ పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.