Year Ender 2024 Disaster Movies: 2024 ముగింపుకు వచ్చింది. ఈ యేడాది తెలుగులో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన సినిమాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించకుండా.. అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలున్నాయి.
Jr NTR Fan Kaushik Mother Video Viral: జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని కౌశిక్ తల్లి సరస్వతి తాను చేసిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పు అర్థం చేసుకున్నారని.. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Seerat Kapoor: చాలా మంది హీరోయిన్స్ మాదిరే సీరత్ కపూర్.. మోడలింగ్ నుంచి కథానాయికగా ప్రమోషన్ పొందింది. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా మొదలు పెట్టి.. ఆ తర్వాత హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఇక 2014లో శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' చిత్రంతో హీరోయిన్గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత 'జిద్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఇప్పటికీ సరైన బ్రేక్ లభించడం లేదు.
Manoj Complaints Against Manchu Vishnu Life Threat: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. సద్దుమణిగాయనుకున్న గొడవల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విష్ణు తనను చంపేస్తాడని చెబుతూ మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించడంతో మళ్లీ సంచలనం రేపుతోంది.
Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ భాగ్యనగరం వేదికగా 4 యేళ్ల క్రితం ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమైన ఈ అకాడమీ ఇంతింతై అన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఫిల్మ్ అకాడమీకి నుంచి నటనతో పాటు ఇతర 24 విభాగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధుల ప్రతిభను గుర్తిస్తూ అకాడమీ వాళ్లు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించారు.
Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్ కమిషనర్ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.
Tollywood Likely Moves To Andhra Pradesh: తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలదే హవా నడుస్తోంది. ఒక చిత్రం మొదటి భాగం హిట్టైయితే.. రెండో భాగాన్ని కలెక్షన్స్ తో నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ , పుష్ప సిరీస్ సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 బాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తుంది.
Year Ender 2024: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం బాలీవుడ్ లో రిలీజైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఫస్ట్ డే వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. హిందీలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
chiranjeevi: చిరంజీవి సహా మెగాస్టార్ కుటుంబ సభ్యులు అందరు రామ భక్త హనుమాన్ భక్తులన్న తెలిసిందే కదా. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుని ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు ఎన్నో ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. ఇక ఆయన ఇష్టదైవం కూడా ఆంజనేయ స్వామినే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో వేసారు.
Vidudala 2 Movie Review: గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో తమిళంలో హిట్టైన విడుదల మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
VB Entertainment Awards: విష్ణు బొప్పన వీబీ ఎంటర్టైన్మెంట్స్ ప్రతి యేడాది టీవీ తెరపై యాక్ట్ చేసిన నటీనటులకు అవార్డులు ప్రకటిస్తూ వస్తోంది. ఇక 2023-24 యేడాది గాను టీవీ అవార్డులను హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసి ప్రధానం చేసింది. ఈ అవార్డుల కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Sreeleela: శ్రీలీల అచ్చ తెలుగు అందం. చాలా యేళ్ల తర్వాత ఓ పదహారాణాల తెలుగు పాప.. టాలీవుడ్ తెరను ఏలుతుందనే చెప్పాలి. తాజాగా ఈమె పుష్ప 2ల కిస్సిక్ పాటలో ఈమె చేసిన డాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట తెచ్చిన క్రేజ్ తో శ్రీలీకు ప్యాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. త్వరలో పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
Raghav Omkar: చిత్ర పరిశ్రమ అనేది ఒక పుష్పక విమానం లాంటిది. ఎంత మంది కొత్తవాళ్లొచ్చినా.. మరొకరికి చోటు ఉంటుంది. ఈ కోవలో తెలుగులో ‘ది 100’ మూవీతో సంచలనం క్రియేట్ చేసిన దర్కుడు ‘రాఘవ్ ఓంకార్’ (Raghav Omkar). ఇప్పటికే పలు అంతర్జాతీయంగా అవార్డులు కొల్లగొట్టిన ఈ దర్శకుడు తన విజయాన్ని క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న కృష్ణవంశీకి అంకితమిచ్చాడు.
Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.
Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా హిందీలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ హిట్టైయితే.. రెండో భాగాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ తర్వాత పుష్ప 2 సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 రికార్డుల పరంపరతో దూసుకుపోతోంది.
Hidni Dubbed South movies top Collections: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తొలి రోజు వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఈ రోజు బాహుబలి 2 ను దాటి పోయింది.
Mohan Babu Apologised To Journalist: కుటుంబ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవల్లో ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అరెస్ట్‌కు సిద్ధమైన వేళ మోహన్ బాబు దిగివచ్చాడు. ఎట్టకేలకు బాధితుడికి క్షమాపణ చెప్పాడు. ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Prabhas Anushka Engagement Latest Pics: టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్ దే. మరోవైపు హీరోయిన్స్ లలో అనుష్క శెట్టి కూడా మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ గా సత్తా చూపెడుతుంది. ఇక తెరపై వీరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొన్నేళ్లగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Music Director Ajay arasada: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎపుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. హీరోలు, హీరోయిన్స్ కాకుండా కొత్త సంగీత దర్శకులు ఎపుడు సినీ రంగంలో తమ ప్రతిభను ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ కోవలో ‘విక్కటకవి’ వెబ్ సిరీస్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు అజయ్ అరసాడా. ఈ నేపథ్యంలో తన సంగీత ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.