సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మహానటి’ హంగామా కనిపిస్తుంది. రీసెంట్గా రిలీజైన ‘మూగ మనసులు’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే స్పీడ్‌లో రేపు ఈ సినిమా సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్ మే 1 న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది.
అక్కినేని సమంత ఇప్పుడు సరికొత్త గెటప్‌లో కనిపించనుంది. తన అప్ కమ్మింగ్ తమిళ సినిమా 'ఇరుంబు తిరై'లో సైకాలజీ డాక్టర్ పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా విశాల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యునిట్ .. తాజాగా 'డాక్టర్ రతీదేవి'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్‌ను పరిచయం చేశారు.
తన సినిమాలను పెద్ద డైరెక్టర్లకే అప్పగించే అల్లు అర్జున్ తన రూట్ మార్చాడు. డైరెక్టర్ల ఎవరనే దానితో సంబంధం లేకుండా కథలో కొత్తదనం ఉంటే చాలు ఓకే అనాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన సంతోష్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో మరో దర్శకుడు కథ వినిపించడంతో కోటి రూపాయలు చెల్లించి కథను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఈ సరికొత్త ప్రయోగం.. బన్నీకి ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశం ఉత్కంఠంగా మారింది.
" లక్ష్మీస్ ఎన్టీఆర్ " పోటీగా వస్తున్న లక్షీస్ వీరగ్రంథం సినిమా షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. ఖైదీ నెంబర్ 150, కాటమరాయుడు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌లో చిందులేసిన రాయ్‌లక్ష్మిని.. లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు టాక్.
"లక్షీస్ వీరగ్రంథం" అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచే వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ ఘాట్ వద్ద తొలి షాట్ కోసం ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రను నెగిటివ్‌గా తీస్తున్నట్లు టాక్ వచ్చింది.
రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో రాజశేఖర్ హీరోగా తెరపైకి వచ్చిన `పీఎస్వీ గరుడ వేగ 123.18ఎం` శుక్రవారం విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ, ` ఏ మూహుర్తాన ప్రవీణ్ సత్తారు ఈ కథ చెప్పాడో గానీ…సినిమా సక్సెస్ కు కథే కారణమైంది. నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రమిది. ఇప్పటి వరకు నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం `అకుశం` అని చెప్పాను. కానీ గరుడవేగ అంతకన్నా భారీ విజయాన్ని నమోదు చేసింది. సినిమా కోసం నా జీవిత ఎంతో కష్టపడింది. ఎలాగైనా సక్సెస్ ఇవ్వాలని సినిమా కోసం చాలా కష్టపడింది.
ప్రెజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చేశాడు.. ఈ సినిమాతో జనవరి వరకూ బిజీగా గడపనున్న త్రివిక్రమ్ ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ తర్వాత మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట త్రివిక్రమ్.
ధృవ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు బాగా గ్యాప్ వచ్చేసింది. దానికితోడు సుకుమార్ సినిమా కావడంతో తెరపైకి రావడానికి ఇంకా టైం పడుతోంది. ఇకపై ఇలాంటి గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. కుదిరితే నెక్ట్స్ టైం నుంచి ఒకేసారి 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.
రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు చరణ్-బోయపాటి కాంబో కూడా ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా ఓకే అయితే.. ఈ 2 ప్రాజెక్టుల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్.
నెక్ట్స్ నువ్వే.. ఈ ఒక్క సినిమా చుట్టూ చాలా బజ్ నడిచింది. బుల్లితెర స్టార్ ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. హీరో ఆది సాయికుమార్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మూవీ ఇది. అటు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వి-4 మూవీస్ బ్యానర్ తొలి చిత్రమిది. మరి ఇలా భారీ ఆశలు, భారీ అంచనాల మధ్య ఈరోజు థియేటర్లలోకి వచ్చిన “నెక్ట్స్ నువ్వే” ఎలా ఉంది..?
ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నెక్ట్స్ నువ్వే సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. కామెడీ-హారర్ జానర్ లో సరికొత్తగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూన్నారు. తమిళ్ లో హిట్ అయిన ‘యామిరుక్కు భయమే’ అనే సినిమాకు రీమేక్ గా నెక్ట్స్ నువ్వే సినిమా తీశారు. రీమేక్ అంటేనే సగం హిట్ అయినట్టు లెక్క. అలా నెక్ట్స్ నువ్వేపై అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నెక్ట్స్ నువ్వే. కామెడీ-హారర్ జానర్ లో సరికొత్తగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపే నెక్ట్స్ నువ్వే సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ మూవీలో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.
* తమిళ్ లో హిట్ అయిన ‘యామిరుక్కు భయమే’ అనే సినిమాకు రీమేక్ గా వస్తోంది నెక్ట్స్ నువ్వే. రీమేక్ అంటేనే సగం హిట్ అయినట్టు లెక్క. అలా నెక్ట్స్ నువ్వేపై అంచనాలు పెరిగాయి. శాండిల్ వుడ్ లో లో-బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులోకి వచ్చేసరికి మాత్రం గ్రాండియర్ గా ముస్తాబైంది.
రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఉన్నది ఒకటే జిందగీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో (శుక్ర, శని, ఆదివారం) 9 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఉన్నది ఒకటే జిందగీ.
రామ్ హీరోగా నటించిన ' ఉన్నది ఒక్కటే జిందగీ' శుక్రవారం రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్,యూకేలలో ఈ మూవీ తెరపైకి వచ్చింది. రామ్ హీరోగా అనుపమ , లావణ్య హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ.. స్నేహం , ప్రేమ తో కూడిన కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మూవీ టాప్ - 5 ఎట్రాక్షన్ ...
ఒక సినిమా వస్తుందనగానే అసలు ఆ సినిమా ఎందుకు చూడాలనే ప్రశ్న వస్తుంది. ప్రతి సినిమాను ఎందుకు చూడాలనే ప్రశ్నకు కొన్ని సమాధానాలుంటాయి. శుక్రవారం తెలుగురాష్ట్రాల్లో విడుదలౌతున్న ' ఉన్నది ఒకటే జిందగీ' కూడా కచ్చితంగా చూడాలనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో టాప్-5 ఎట్రాక్షన్స్ ఏంటో చూద్దాం.
ఎట్రాక్షన్-1 : స్టోరీలైన్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.