Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
Intelligence Alert: భారత్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్ 6న దిశా కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు.
Bride Commits Suicide: విశాఖ సృజన ఘటన మరవకముందే మరో నవ వధువు ప్రాణం తీసుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవ వధువు తనువు చాలించడం తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు హుషారుగా కనిపించిన పెళ్లి కూతురు విగత జీవిగా మారింది.
CM Kcr Stategy: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోందా..? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. గత రికార్డును సీఎం కేసీఆర్ బ్రేక్ చేస్తారా..? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..?
Saroor Nagar Honor Killing Updates: సరూర్ నగర్ పరువు హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ యువకుడిని చంపిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
The assassination of Nagaraju in Saroor Nagar has caused a stir in the Telugu states. Opposition groups and women's groups have demanded that the perpetrators be severely punished.
Telugu States Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు ఏపీలోని రాయలసీమలో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
12 special trains : దసరా పండుగకు ఊరెళ్లిన వారికి ఒక శుభవార్త. ఈ నెల 17, 18 తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.
Akshara Trailer and Akshara release date: టైటిలర్ క్యారెక్టర్లో నందితా శ్వేత నటించిన అక్షర మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారమైందనే కోణంలో సినిమా కథాంశం ఉండనున్నట్టు అక్షర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.