Telugu States : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. అయితే మరికొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన చేసినట్టు తెలిపారు. సోదాల్లో బోగస్ సబ్ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్, బోగస్ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల వారికి గుడ్ న్యూస్... ఇప్పటి వరకు భగభగ మండిన బానుడు ఇక చల్లబడనున్నాడు. ఎందుకంటే నైరుతీ రుతుపవనాలు ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో నిన్నటి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతం ఇంకా చల్లబడలేదు. రుతుపవనాల ప్రభావంతో ఈ ప్రాంతాల్లోనూ ఈ రోజు వర్షాలు కురిసే అవకాశముంది.
ఆంధ్ర యూనివర్శిటీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్శిటీల్లో ప్రధమ స్థానంలో నిలిచింది. టైమ్స్ హ్యూమర్ ఎడ్యూకేషన్ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. బోధన, పరిశోధనలు, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, క్యాంపస్ సెలక్షన్స్, మౌలిక వసతులు వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని టైమ్స్ హ్యూమర్ ఎడ్యూకేషన్ సంస్థ ర్యాంకులను జారీ చేసింది. గత ఏడాది మారిదిగా 801 నుంచి 1000 ర్యాంకుల శ్లాబ్ లో ఉన్పప్పటికీ గతం కంటే కొంత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్శిటీల్లో ఏయూ అగ్రగామిగా నిలిచింది.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ఒక్కరే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఈ పరిస్థితి మారనుంది. పాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లలను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దేందుకుగాను.. ఆస్తులు, జల వనరుల పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలకు ఇప్పటి వరకు కేంద్రం ఒకే గవర్నర్ ను కొనసాగిస్తూ వచ్చింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.