India Covid 19 cases Update: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 1008 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318కి చేరింది.
Foreign Minister Jaishankar tests covid positive: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా కరోనా అందరినీ చుట్టేస్తోంది.
Covid 19 Guidelines Extended: కోవిడ్ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడగించింది. ఫిబ్రవరి 28 వరకు కోవిడ్ మార్గదర్శకాలను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Covid 19 cases in India: దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శుక్రవారం (జనవరి 21) దేశవ్యాప్తంగా 3,47,254 కరోనా కేసులు నమోదవగా ఇవాళ (జనవరి 22) 3,37,704 కేసులు నమోదయ్యాయి. అంటే.. నిన్నటితో పోలిస్తే 9550 కేసులు తక్కువగా నమోదయ్యాయి.
Covid 19 cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతూనే ఉంది. తాజాగా దేశంలో 2,71,202 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2369 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
WHO Warns about Omicron and Unvaccinated: 'ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటిది కాదు. దాన్ని లైట్ తీసుకోవద్దు. ఒమిక్రాన్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలి. వ్యాక్సినేషన్ తప్పనిసరి...' అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకె పాల్ పేర్కొన్నారు.
PM Modi meet with CM's: తాజా భేటీలో కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించే అవకాశం ఉంది. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై సీఎంల నుంచి సలహాలు, సూచనలు కోరే అవకాశం ఉంది.
Parliament staff test covid 19 positive: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కరోనా అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది.
Covid 19 cases in India: దేశంలో కరోనా వైరస్ మరోసారి సునామీ తరహాలో విరుచుకుపడుతోంది. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదయ్యాయి.
Omicron Variant: డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నప్పటికీ.. మున్ముందు దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే గతంలో కరోనా బారినపడి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు చాలామందిలో కలుగుతోంది.
Omicron Wave in India: కరోనా వ్యాక్సినేషన్‌తో వైరస్ నుంచి పొంచి ఉండే ముప్పు తగ్గుతుందని డా.క్రిస్టఫర్ ముర్రే పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగినందునా... డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ కేసులతో ఆసుపత్రిపాలవడం లేదా మరణం సంభవించే ముప్పు తక్కువగా ఉంటుందన్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.