Covid-19 Update: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ సబ్ వేరియంట్ JN.1 కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. అయితే దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అయితే కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
Covid 19 Cases Today: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ 20 వేల మార్క్‌కి చేరింది. నిన్న మొన్నటివరకూ 16 వేలు, 18 వేల మార్క్ వద్దే ఉన్న కేసులు ఇవాళ భారీగా పెరగడం గమనార్హం.
Covid 19 Affects Male Fertility: కరోనా బారినపడిన పురుషులకు షాకింగ్.. కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉన్నట్లు ఐఐటీ బాంబే తాజా పరిశోధనలో వెల్లడైంది.
Precaution Dose Service Charge: ప్రైవేట్ కేంద్రాల్లో ప్రికాషన్ డోసు సర్వీస్ చార్జిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టతనిచ్చింది. ప్రైవేట్ కేంద్రాల్లో సర్వీస్ చార్జిగా ఎంతవరకు వసూలు చేయొచ్చో రాష్ట్రాలకు తెలిపింది. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Covid 19 Vaccination in Goa: గోవాలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 11 లక్షల పైచిలుకు మందికి కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది.
India Covid 19 cases Update: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,72,433 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 1008 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318కి చేరింది.
Actress Kajol tests Covid positive: బాలీవుడ్ నటీనటులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, అమృత అరోరా, అర్జున్ కపూర్ కరోనా బారినపడగా... తాజాగా నటి కాజోల్కు కూడా కరోనా సోకింది.
Foreign Minister Jaishankar tests covid positive: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా కరోనా అందరినీ చుట్టేస్తోంది.
Covid 19 Guidelines Extended: కోవిడ్ మార్గదర్శకాలను కేంద్రం మరోసారి పొడగించింది. ఫిబ్రవరి 28 వరకు కోవిడ్ మార్గదర్శకాలను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Covid 19 cases in India: దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శుక్రవారం (జనవరి 21) దేశవ్యాప్తంగా 3,47,254 కరోనా కేసులు నమోదవగా ఇవాళ (జనవరి 22) 3,37,704 కేసులు నమోదయ్యాయి. అంటే.. నిన్నటితో పోలిస్తే 9550 కేసులు తక్కువగా నమోదయ్యాయి.
List of Cancelled Trains : రైళ్ల రద్దుతో సామాన్య ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఫస్ట్ వేవ్ సమయంలో రైళ్లన్నీ రద్దు చేసినట్లే ఇప్పుడు కూడా రైళ్లను రద్దు చేయబోతున్నారా అన్న ఆందోళన వారిలో రేకెత్తుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.