LV Subramanyam on Tirumala laddu row: తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని స్పష్టంగా రిపోర్టులు తెలియజేస్తున్న ఇంకా కల్తీ జరగలేదని వాదించడంపై రిటైర్డ్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. చెడు పదార్థాలను కలిసి స్వామి వారికి ప్రసాదంగా సమర్పించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Meenakshi Chaudhary: టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి మరీస్వామిని దర్శించుకున్నారు. పాదాల మండపం వద్ద మొక్కులు తీర్చుకున్నాక, వీఐపీ దర్శనంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. నటి మీనాక్షి చౌదరితో సెల్ఫీలుదిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.
Cm chandrababu naidu: తిరుమల లడ్డులో బాత్రూమ్ క్లీన్ లో ఉపయోగించే కెమికల్స్ వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిగ్గుతెల్చాడానికి అధికారుల్ని మార్చామని, సిట్ ను ఏర్పాటు చేస్తే తనపైన రివర్స్ లో ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ఎన్ డీ డీ బీ రిపోర్ట్ లో ఉందన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ మరోసారి ఏపీ రాజకీయాల్లో పెను దుమారంగా మారాయి.
Couple kissing photo shoot in tirumala: తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో కొత్త జంట ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ లు చేసుకున్నారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Ttd key alerts on Ratha Saptami arrangements: రథ సప్తమి నేపథ్యంలో తిరుమల మాడవీధులంతా భక్తులతో నిండిపొయాయి. మిని బ్రహ్మోత్సవంను చూసేందుకు చాలా మంది భక్తులు కొండ మీద క్యూలుకట్టారు. ఈ క్రమంలో సిబ్బందికి టీటీడీ పలు సూచనలు చేసింది.
Ttd big alert to devotees on ratha saptami: రథ సప్తమి రోజు శ్రీవారు ఒకే రోజున సప్త వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు . ఈ వేడుకను చూసేందుకు చాలా మంది ఇప్పటికే తిరుమలకు చేరుకుంటున్నారు.
Tirumala: తిరుమలలో మరోసారి ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. పాపవినాశనం ప్రాంతంలోఅడవి నుంచి బైటకు వచ్చి నానా హంగామా చేశాయి. అనేక చెట్లు నెలకొరిగాయి. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన చెట్లు, పందిట్లు అన్ని పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఏనుగుల్ని చూసి అక్కడి వారు పారిపోయారు.
Tirumala April Quota Release Date: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు కోటాను విడుదల చేసే తేదీలను ప్రకటించింది. భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు వీలుగా పూర్తి షెడ్యూల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Bhogi in Tirumala: కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భోగి మంగలను ఆలయ సిబ్బంది వెలిగించారు. భక్తులు గోవింద నామస్మరణలతో పులకరించిపోయారు. మొత్తంగా చాలా మంది పండగ వేళ శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు.
Ttd key advices to Tirumala pilgrims: ఇటీవల కాలంలో ఎక్కువగా అడవిలోని జంతువులు తరచుగా రాత్రిపూట రోడ్లమీదకు వస్తున్నాయి. దీంతో టీటీడీ మరోసారి భక్తులకు కీలక సూచనలు చేసింది.
Tirumala: తిరుమల వైకుంఠ దర్శనాలు నేటితో ముగిశాయి. మొత్తంగా పది రోజుల పాటు టీటీడీ శ్రీవారి దర్శన బాగ్యం భక్తులకు కల్పించింది.అంతేకాకండా తిరుమలలో భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. నేటి నుంచి మరల ఎస్ ఎస్ డీ టొకెన్ల జారీని ప్రారంబించారు. రథసప్తమి వేళ తిరుమలలో మూడు రోజుల పాటు ఎస్ ఎస్ డీ టొకెన్లతో పాటు, పలు సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
Ttd cancels 3 days ssd tokens due to ratha sapthami: మూడు రోజుల పాటు తిరుమల దర్శనాలను రద్దు చేయడంతో పాటు అన్నిరకాలు సేవలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కోరింది.
Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్లు ఘటన తీవ్ర కలకలంగా మారింది. పవిత్రమైన తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ వద్ద పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు చెట్లలో బైటపడ్డాయి. అసలు అలిపిరి దాడి అవి పైకి ఎలా వచ్చాయని భక్తులు మండి పడుతున్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు టీటీడీ వెల్లడించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Ttd key alerts to devotees on lunar elcipse:తిరుమలలో మార్చి 3 ఆలయం మూసివేయనున్నారని టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులు వీటిని గమనించి దర్శనం ప్లాన్ లు చేసుకొవాలని సూచనలు చేసింది.
Liquor bottles found in Tirumala: తిరుమలలో మందుబాటిళ్లు పదుల సంఖ్యలో బైటపడటం ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై అపోసిషన్ పార్టీలు తీవ్రంగా స్పందించింది. అలిపిరి మార్గం దాటి ఆ బాటిళ్లు పై వరకు ఎలా వెళ్లాయంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Ttd key decision on vaikunta dwara darshan:టీటీడీ పాలక మండలి వైకుంఠ దర్శనాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్ లలో వేచి ఉంటున్నారు.
Dunks man climbs Govinda raja swamy temple: తిరుపతిలోని ప్రసిద్ద గోవింద రాజస్వామి ఆలయం గోపురంపైన ఎక్కి మందుబాల్ అర్ధరాత్రి హల్ చల్ చేశాడు.ఈ ఘటనపై టీటీడీ బిగ్ క్లారిటీ ఇచ్చింది. కొంత మంది దీనిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది.
Ttd key alert on vaikuta dwara darshan: తిరుమలలో మరోసారి భారీగా రద్దీ పెరిగిపోయింది. జనవరి 2 నుంచి 8 వరకు లక్కీ డీప్ లు లేని భక్తులందరికి ఉచిత దర్శనాలను టీటీడీ కల్పించనుంది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలి వెళ్తున్నారు.
Ttd chairman br naidu on vaikunta Ekadashi: తిరుమలలో ఎక్కడ చూసిన కూడా భక్తజన సందోహం కన్పిస్తుంది. ముఖ్యంగా ముందుగా అనుకున్న దాని కన్నా ముందే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మరోవైపు తిరుమలలో సామాన్యుల నుంచి సిని, రాజకీయ ప్రముఖులు స్వామి వారి దర్శనాలకు క్యూలు కట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.