Mahesh Babu Fans TRolls Thaman మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా క్షణాల్లో చేసేస్తుంటారు. ప్రస్తుతం వారంతా కూడా తమన్ మీద పడ్డారు. మహేష్ బాబు సినిమాలోంచి తమన్ తీసేయండని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు.
Leo Bloody Sweet లోకేష్ కనకరాజ్, దళపతి విజయ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ నిన్న వైరల్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ 67వ సినిమాగా రాబోతోన్న లియో బ్లడీ స్వీట్ గ్లింప్స్ నిన్న ట్రెండ్ సెట్ చేసింది.
Manchu Manoj Tweet on Community మంచు మనోజ్ తాజాగా కమ్యూనిటీల గురించి మాట్లాడుతూ.. కులమతాల గురించి పరోక్షంగా స్పందించాడు. మనుషులు మానవత్వం మరిచిపోతోన్నారన్నట్టుగా సెటైర్లు వేశాడు.
Sundeep Kishan Regina Cassandra Relation సందీప్ కిషన్ తాజాగా తన మైఖెల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రెజినాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు. తామిద్దరం ఎంతో మంచి స్నేహితులమని అన్నాడు.
Singer Kousalya EMotional on Vani Jayaram Death సీనియర్ గాయని వాణీ జయరామ్ నేడు కన్నుమూశారు. వయోభారంతో ఆమె చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు సమాచారం అందుతోంది. ఆమె మరణం పట్ల సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
Lokesh Kanagaraj Ram Charan లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్ కాంబోలో సినిమా రావాలని అంతా అనుకుంటున్నారు. ఇక విక్రమ్ సినిమాలో చిన్న బుడ్డోడు రామ్ చరణ్ అవుతాడని అప్పట్లో టాక్ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
Sameera Reddy Afraid సమీరా రెడ్డి తాజాగా ఓ విషయాన్ని బయటపెట్టేసింది. మొదటి ఫోటో షూట్, ఆడిషన్ జరిగిన సమయంలో ఎంతగా ఏడ్చేసిందో, భయపడిందో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు సినిమా కోసం సమీరా రెడ్డి ఆడిషన్ చేసిందట.
NTR 30 Update ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ చిత్రం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది.
Mayagadu Movie Review మాయగాడు మూవీతో నవీన్ చంద్ర ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పూజా జవేరి, గాయత్రి సురేష్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటో ఓ సారి చూద్దాం.
Nandamuri Kalyan Ram Amigos Trailer నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదే కేటగిరీలో ఇది వరకు ఎన్టీఆర్ జై లవకుశ అనే సినిమాను చేశాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అమిగోస్ అంటూ రాబోతోన్నాడు.
Thalapathy 67 Title Promo దళపతి విజయ్ 67వ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. బ్లడీ స్వీట్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. లియో అనే టైటిల్‌తో విజయ్ మీద లోకేష్ కనకరాజ్ భారీ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది.
Allu Sneha Reddy missing Allu Arjun అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన భర్తను వదిలి స్నేహారెడ్డి ఉండలేకపోతోన్నట్టుగా ఉంది. అందుకే మిస్ యూ అంటూ పోస్ట్ వేసింది.
Shruti Haasan Marriage శ్రుతి హాసన్ పెళ్లి రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కోలీవుడ్ మీడియాలో ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో శ్రుతి హాసన్ వాటిని కొట్టి పారేసింది.
Kalatapasvi K Viswanath Last Pic కళాతపస్వి కే విశ్వనాథ్ మరణించిన వార్త విని టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అనారోగ్య సమస్యలతో విశ్వానాథ్ అస్తమయం అయ్యారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Thalapathy 67 Kashmir Schedule దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రాబోతోన్న సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇది వరకు వీరి కాంబోలో మాస్టర్ సినిమా వచ్చింది. కానీ ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగానే ఈ చిత్రం రాబోతోందట.
Suvarna Sundari Movie Review పూర్ణ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే జయప్రద ప్రధాన పాత్రలో నటించగా.. పూర్ణ మెయిన్ లీడ్‌గా చేసిన చిత్రమే సువర్ణ సుందరి. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది.
Prema Desam Movie Review ప్రేమ దేశం మూవీ కోలీవుడ్, టాలీవుడ్లో క్లాసిక్‌గా నిలిచింది. అలాంటి సినిమా టైటిల్‌ను మళ్లీ వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీకాంత్ సిద్దం అనే దర్శకుడు ఇప్పుడు ప్రేమ దేశం అనే టైటిల్‌తో వచ్చాడు.
Chiranjeevi Condolence to Kalatapasvi మెగాస్టార్ చిరంజీవికి కళాతపస్వికి ఉన్న బంధం గురించి తెలిసిందే. గురు శిష్యుల బంధం గురించి అందరికీ తెలిసిందే. కళాతపస్వి బర్త్ డేను చిరు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేస్తుంటాడని తెలిసిందే.
Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. యాభై కోట్లు తీసుకుంటున్నాడని, రోజుకు రెండు కోట్ల చొప్పున పుచ్చుకుంటున్నాడనే టాక్ వస్తూనే ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నాడని టాక్.
Shivarajkumar Vedha Telugu Movie కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన వేద సినిమా ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవబోతోంది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.