MAA President Manchu Vishnu and heros silent on shootings bandh: మా అధ్యక్ష్యుడు మంచు విష్ణు సహా సినీ హీరోలు కానీ ఇతర హీరోలు కానీ నోరు మెదపక పోవడం చర్చనీయాంశం అవుతోంది. అయితే దాని వెనుక పెద్ద కారణమే ఉందని అంటున్నారు.
Nikhil cried for Karthikeya 2 Postponement: కార్తికేయ 2 సినిమా రిలీజ్ అవ్వదు అని అనుకుంటున్న సమయంలో చాలా ఏడ్చాను అని అలా లైఫ్ లో మొదటిసారి సినిమా కోసం ఏడ్చినట్టు నిఖిల్ తెలియజేశాడు.
Complaint Registered on Commitment Movie: కమిట్మెంట్ అనే సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. తాజాగా కమిట్మెంట్ సినిమా ట్రైలర్ పై కేతెలంగాణాలో సు నమోదయింది.
Telangana Film Chamber Of Commerce Fires on Producers Guild: షూటింగ్స్ నిలిపివేయాలని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మండిపడ్డారు.
Reason Behind Nandamuri fan Sai Ram putta Death: సాయిరాం అనే నందమూరి అభిమాని తాజాగా జరిగిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మరణానికి కారణం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Nandamuri Fan Sai Ram Died at Bimbisara pre release event: ఎన్ఠీఆర్ ముఖ్యఅతిధిగా హాజరైన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అపశృతి చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయిరాం అనే అభిమాని మృతి చెందారని తెలుస్తోంది.
Chiranjeevi To Shake Leg With Salman Khan: తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Raviteja Role Leaked from Mega 154: రవితేజ వరుస సినిమాలు చేస్తూనే మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 154వ సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది.
Vijay Devarakonda Ready For Threesome: కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. కారులో శృంగారంలో పాల్గొన్నానని అలాగే మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు.
Ram Charan's RC15 makers alerts fake casting call: రామ్ చరణ్ RC15 సినిమాలో నటింప చేస్తామంటూ కొంతమంది నటీనటులను అప్రోచ్ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి తాము ఎవరిని ఆ పని కోసం నియమించలేదని తెలిపింది.
Samantha Ruthprabhu Reveals ORMAX Media Secret: తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టాప్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఆమె లంచం ఇస్తున్నానంటూ కామెంట్ చేసింది.
Police Complaint on Singer Sravana Bhargavi: తాజాగా శ్రావణ భార్గవి పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానికులు. ఆమె క్షమాపణలు చెప్పాలని తిరుపతి వాసులు డిమాండ్ చేశారు.
Hero Sree Vishnu Hospitalized Due to Dengue: టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు డెంగ్యూ కారణంగా హాస్పిటల్ పాలయినట్లు సమాచారం. బాగా నీరసం అయిపోయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు.
Samantha Ruth Prabhu interesting comments: కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనడమే కాక తన జీవితానికి సంబంధించి కెరియర్ కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది సమంత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.