Tollywood Producers meeting Highligts: టాలీవుడ్ నిర్మాతల మండలి సమావేశం ఎట్టకేలకు ముగిసింది. ప్రేక్షకులకు అందుబాటులో టిక్కెట్ రెట్లు, కంటెంట్, ఓటిటి వంటి విషయాల పై చర్చించారని తెలుస్తోంది.
Aamir Khan cries at Laal Singh Chaddha preview: లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అమీర్ ఖాన్.
Akhil Akkineni's Agent Movie Teaser: అఖిల్ మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా నుంచి ఒక టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
Harish Shankar to direct allu arjun: పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
Mareechika Movie Cast and Crew Details: ఓ బేబీ, నేనే ముఖ్యమంత్రి వంటి సినిమాలకు రచయితగా పని చేసిన లక్ష్మీ భూపాల్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. వన్ మోర్ హీరో మీడియాతో కలిసి మరీచిక అనే సినిమా నిర్మిస్తున్నానని అన్నారు.
Vijay Devarakonda Comments on Sara Alikhan: తనకు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని సారా అలీ ఖాన్ పేర్కొనగా దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు.
Rana Daggubati At City Civil Court: దగ్గుబాటి రానా మంగళవారం నాడు హైదరాబాద్ సివిల్ సిటీ కోర్టుకు హాజరైన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఒక స్థలానికి చెందిన వివాదంలో రానా కోర్టుకు హాజరైనట్టు సమాచారం.
Agent Teaser Release Date: ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఏజెంట్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 15వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Akdi Pakdi song promo: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ నుంచి అకిడి పకిడి అంటూ సాగుతున్న సాంగ్ కి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
Ra Ra Reddy From Macherla Niyojakavargam: దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు నితిన్. మాచర్ల నియోజకవర్గం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ప్రోమో విడుదల చేశారు.
Liger Movie First Single: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్. సినిమా నుంచి ఒక పాట విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
F3 Movie on Sony Liv: ఎఫ్3 సినిమాను ఎట్టకేలకు ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతల సిద్ధమయ్యారు. ఈ సినిమా సోనీ లివ్ లో జూలై 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.
Anjali Special Song in Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడి పాడడానికి సిద్ధమైంది. సాంగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.
RRR Bags Hollywood Critics Association Midseason Award: రాజమౌళి చివరిగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్టు సినిమాల లిస్టులో ఆర్ఆర్ఆర్ నిలిచింది.
LIGER team released vijay devarakonda's Bold Picture: విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా నుంచి పూర్తిగా నగ్నంగా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు.
Rahul Ramakrishna : రాహుల్ రామకృష్ణ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటారు. తాజాగా సమయం సందర్భం లేకుండా ట్విట్టర్లో ట్వీట్ చేసి కాసేపటికి దాని డిలీట్ చేశాడు.
Arrival of the God Father: మలయాళంలో లూసిఫర్ పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నారు. కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక మెగా అప్డేట్ ఇచ్చేసింది కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ.
Meena Husband Vidyasagar Funeral Live : అనారోగ్య కారణాలతో కన్నుమూసిన నటి మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు చెన్నైలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం
Nithya Menon Leg Fracture: భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిత్యామీనన్, తనకు గాయాలయ్యాయని ప్రస్తుతానికి నడవలేక పోతున్నాను అనే విషయాన్ని వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.