Christmas Tour Plan: మరో వారం రోజుల్లో క్రిస్మస్ హాలీడేస్ వస్తున్నాయి. దాదాపు 6 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ క్రిస్మస్ సెలవుల్లో మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ సమయంలో చూడాలంటే అరకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అరకులో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి ప్రకృతి అందాలను మనల్ని కట్టిపడేస్తుంటాయి. గుహలు, వాటర్ ఫాల్స్, సెలయేర్లతోపాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అరకులోయ పరిసరాల్లో తప్పకుండా చూడాల్సి బెస్ట్ ప్రాంతాలు ఏవో చూద్దాం.
APSRTC Special Buses: కార్తీకమాసం వచ్చేస్తోంది. భక్తులంతా పుణ్యక్షేత్రాలు సందర్శించే సమయం వచ్చింది. ఈ క్రమంలో ఏపీఎస్సార్టీసీ భక్తులకు గుడ్‌న్యూస్ అందించింది. విజయవాడ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక బస్సు ప్యాకేజీలు ప్రారంభించింది. అత్యంత తక్కువ ధరకే కార్తీకమాసం ప్యాకేజీలు అందిస్తోంది.
Special Attraction One Stone Ganesh Idol At Avancha: భారీ శిలారూపంలో ఉన్న వినాయకుడు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాడు. వనపర్తి జిల్లా ఆవంచ గ్రామంలో పంట పొలాల మీద కొలువుదీరి ఉన్న భారీ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకుడు ఉన్నా పాలకులు పట్టింపు లేదు.
You Can Visit These Countries With One Lakh Budget Lets Plan And Enjoy: మీరు రూ.లక్ష బడ్జెట్‌తో కొన్ని దేశాలున చుట్టిరావొచ్చు. ఎంతో సుందరమైన.. చారిత్రకమైన ప్రదేశాలను కేవలం అతి తక్కువ ఖర్చుతో చూసి రావొచ్చు. ఆ దేశాలు ఏమిటి? ఎలా వెళ్లాలి అనేది తెలుసుకుందాం.
Bogatha Waterfall Full Flow: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Kullu Manali: మంచు ప్రదేశంలో విహారానికి వెళ్లిన తెలంగాణ యువతి ఒకరి నిర్లక్ష్యం కారణంగా దుర్మరణం పాలైంది. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన ఆమె అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Free Visa Entry: ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. ఓ వైపు క్రిస్మస్ మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఇదే అనువైన సమయం. కొన్ని దేశాలైతే వీసా లేకుండానే ప్రయాణించే అవకాశాన్ని భారతదేశ పర్యాటకులకు కల్పిస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Bharat Gaurav train: తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు శనివారం సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ ట్రైన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జెండా ఊపి ప్రారంభించారు.
Worlds Most Costly Resort: కొన్ని నిజాలు వినడానికి అస్సలే నమ్మశక్యంగా ఉండవు. ఎవరు ఎన్నివిధాల చెప్పినా.. కళ్లతో చూస్తే తప్ప నమ్మలేం అనుకునేలా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని వింతలు, విశేషాలు ఎదురవుతుంటాయి. మనల్ని మనం గిల్లి చూసుకుంటే కానీ ఇది నిజమే అని అనిపించదు. ఇదిగో ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయం కూడా అలాంటిదే. ఈ అందమైన ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వింతలు, విశేషాలు చూస్తుంటాం కదా.. అందులో ఇది కూడా ఒకటి.
IRCTC Shirdi Package: షిర్డీ సాయి భక్తులకు గుడ్‌న్యూస్. షిరిడీ వెళ్లే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్సీటీసీ అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజ్ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం.
One-year-old boy earning Rs 75000 per month: ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడి వయస్సు ఎంతో తెలుసా ? ఈ మధ్యే ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే ఒక ఏడాది వయస్సున్న పిల్లగాడన్నమాట. మరి ఏడాది వయస్సున్న పిల్లగాడికి ఆదాయం ఏంటి ? ఏం పని చేసి ఆ డబ్బులు సంపాదిస్తాడా అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే, ఈ పిల్లాడి గురించి మీకు పూర్తిగా చెప్పాల్సిందే.
విశాఖ-అరకు మధ్య పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా రైల్వేబోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది వరకు ఈ మార్గంలో ఒక అద్దాల కోచ్ మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేది. పర్యటకులు పెరుగుతున్న నేపథ్యంలో..మరో రెండు అద్దాల బోగీలు జత చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్లి హాయిగా గడపాలని అనుకుంటారు. వారం పదిరోజులు వస్తే ఏదైనా సుదూర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి గడిపి రావాలనుకుంటాము. ఇలా పర్యటనలంటే ఇష్టపడేవారు తప్పనిసరిగా చూడవలసిన దేశం మలేషియా. భారతీయులు, చైనీయులు, మలయాలు ఎక్కువగా ఈ దేశంలో కనిపిస్తారు.
మలేషియాలో ప్రధాన మతం ఇస్లాం. పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఈ దేశం ఆసియా ఖండంలోనేకాక యావత్ ప్రపంచంలో ఆర్థికప్రగతిని సాధిస్తోంది. సాధారణంగా మలేషియా పర్యటనకు ఎవరు వెళ్లి వచ్చిన ఇస్లాం మతం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు అని అంటుంటారు. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.