TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
MLC Kavitha CBI Enquiry: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం.. సీబీఐ ఆమెను విచారించి మరోసారి నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు.
Bathukamma 2022 celebrations: హైదరాబాద్: బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు.
KCR in More Trouble: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్రం చిన్నచిన్నగా ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్‌లో ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తు విభాగం డీజీగా కొత్త ఆఫీసర్ వస్తున్నారా ? ఈ మొత్తం కథా కమా మిషు తెలియాలంటే ఇదిగో ఈ డేటీల్డ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
ED raids on Anoo's office in Madhapur: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న అనూస్ కార్పొరేట్ ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. అనూస్ కార్యాలయంలో ఇవాళ ఉదయం మొదలైన ఈడీ సోదాలు దాదాపు 10 గంటలపాటు కొనసాగాయి.
TRS MLC Kavitha : కేంద్ర మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆసరా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
TRS MLC Kavitha: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మౌనముద్ర దాల్చారు. జాతీయ రాజకీయాలంటూ తండ్రి ఆవేశపు ప్రసంగం చేసినా అదే సభా వేదికపై ఉన్న కవిత ఏమాత్రం స్పందించలేదు.
Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. యాత్ర ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
Delhi Excise Policy Scam Case: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లిక్కర్ మాఫియాతో కుమ్మక్కై అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారన్న కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
TRS MLC Kavitha On Freebies : హైదరాబాద్: ఉచితాలు అందించే పథకాలను ఇకనైనా ఆపేయాలని ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
kavitha to ATA Meeting: వాషింగ్టన్ డీసీలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆటా ప్రతినిధుల నుంచి ఆహ్వానం అందింది. ఆటా నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కవిత అంగీకారం తెలిపారు.
Rahul Gandhi vs Minister KTR: హైదరాబాద్: తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తీవ్రంగా ఖండించారు.
TRS MLC Kavitha counters Rahul Gandhi over paddy procurement
Rahul Gandhi's tweet was countered by the MLC Kavitha. Rahul countered the tweet and posted the poem on Twitter
ఎమ్మెల్సీ కవిత అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. వారితో సరదాగా కేట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు
వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదం రేపింది. ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికంటే ముందుగా నామినేషన్ పత్రాలు గుడిలో దేవుడి ముందు పెట్టి తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.