CM Kcr: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమంలో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహించింది.
KCR Munugode Meeting: మునుగోడులో నేడు ప్రజా దీవెన సభ పేరిట తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నుండి మునుగోడుకు బయల్దేరింది.
BIG SHOCK TO TRS: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు ముందు కారు పార్టీకి హ్యాండిచ్చారు నేతలు. అది కూడా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న ఆ రోజే.. ఆ జిల్లా నేతలే పార్టీకి రాజీనామా చేయడం గులాబీ పార్టీకి షాకింగ్ గా మారింది.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్ గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్ కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
Telangana Survey: తెలంగాణలో హోరాహోరీ పోరు తప్పదా? టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు అడియాసలేనా? సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారిందా? అంటే వరుసగా వస్తున్న సర్వేలు అదే చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ప్రజా వ్యతిరేకత భారీగా పెరిగిపోతుందని.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింతలా దిగజారిపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.
Govt schools in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, పాఠశాలల్లో సౌకర్యాల లేమి, టీచర్ల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
Muralidhar Rao: తెలంగాణలో పొలిటికల్ హీట్ తీవ్రతరమవుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు హాట్ కామెంట్స్ చేశారు.
Minister Harish Rao: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. నీతి ఆయోగ్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.