Minister Harish Rao: టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య బంధం మరింత బలపడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. అంతేకాదు.. ఈ బంధం ఇంతటితోనే ఆగకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, మంత్రులపై వచ్చే విమర్శలను సీపీఐ తిప్పికొట్టే వరకు వెళ్లినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీరు చూస్తే అనిపిస్తోంది.
KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వింటూ వస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తూ వస్తోన్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి రాజకీయాల కోసం కొత్త పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Munugode bypoll Updates: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది.
Harish Rao: ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు యునాని, చేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈనేపథ్యంలో కేంద్రప్రభుత్వానికి మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Kodandaram Slams KCR: కేసీఆర్ సర్కారు పోవాలంటే ప్రజల్లో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆంధ్రా పాలకులతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండాపోయిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Harish Rao Speech in TS Assembly : లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపి ఇచ్చిన హామీలను ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు.. ఆయా హామీలు, పథకాలు, సంస్థల ఏర్పాటులో తెలంగాణకు దక్కింది ఏమీ లేదంటూ పెద్ద చిట్టాను చదివి వినిపించారు.
Revanth Reddy about September 17th History: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రాబోయే రోజుల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Talasani: ఎన్నికలు సమీపిస్తుండటంతో పెన్షన్, రేషన్ కార్డుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచుతోంది. తాజాగా మరికొంత మంది లబ్ధిదారులకు కార్డులను జారీ చేసింది.
Teenmar Mallanna: టీఆర్ఎస్ నేతలపై, మంత్రి కేటీఆర్‌పై తీన్మార్ మల్లన్న తీవ్రమైన వ్యాఖ్యుల చేశారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తాగుబోతుల మంత్రిగా సంబోధించారు. మునుగోడులో తీన్మార్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
Thummala Nageswara Rao Politics: పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే సామెతను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అక్షరాల పాటిస్తున్నారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వర రావు మళ్లీ అదే స్థానం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Munugode: కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను పక్కన పెడుతోందా..? మునుగోడు పార్టీ అభ్యర్థి విషయంలో ఎవరి పంతం నెగ్గింది. చల్లమల్ల కృష్ణారెడ్డికి కాకుండా పాల్వాయి స్రవంతికి ఇవ్వడానికి గల కారణాలేంటి..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.