CM Kcr: ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Minister Ktr: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister KTR about CM KCR: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని.. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన వారు అవుతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
MP Arvid: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది. ఎంపీ కాన్వాయ్‌పై కొందరు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనను బీజేపీ అగ్ర నేతలు సైతం ఖండిస్తున్నారు.
CM KCR direction to TRS MPs: ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ... టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
AARAA Survey: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని మూడు పార్టీల బలాబలాలు, ఓటర్ల మూడ్‌పై ఆరా సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి..
Revanth Reddy on CM Kcr: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Bandi Sanjay on CM Kcr: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..బీజేపీ, మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి బీజేపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Telangana CM KCR takes U Turn and focus on State problems after long time. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. తాజాగా రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.
Why KCR Criticising PM Modi: దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపి హైదరాబాద్‌లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించింది ? బీజేపి నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ వెనుకున్న ప్లానింగ్ ఏంటి ? బీజేపి స్కెచ్ ఏదైనా.. సీఎం కేసీఆర్‌కి ఎందుకు కోపం తెప్పిస్తోంది ?
TRS Ex MLA Thigala krishna Reddy slams Minister Sabita Indra Reddy over Meerpet. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
TRS Leaders To Join BJP, Congress: టీఆర్ఎస్ పార్టీ కొద్దికొద్దిగా డేంజర్ జోన్ లోకి వెళ్తుందా ? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలో కీలక నేతలు పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారా ? పార్టీలో ఒకప్పటి చేరికలే ఇప్పుడు చేటు తీసుకొస్తున్నాయా ? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు వలసలు పెరగనున్నాయా ? టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు ఏమనుకుంటున్నారు ? పబ్లిక్ టాక్ ఏంటి ?
Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రెండురోజుపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్యే టార్గెట్‌గా బీజేపీ అగ్ర నేతలు విమర్శలు సంధించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
MLC KAVITHA IN ATA : అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని అభివర్ణించారు.
Eknath Shinde in Telangana politics: తెలంగాణ రాజకీయాల్లో మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం వస్తుందా ? ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే టీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఏక్నాథ్ షిండే ఎవరు ?
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.