తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
తెలంగాణలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గతంలో నమోదైన కేసులకంటే ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా తగ్గుతున్నాయి. నిత్యం 500లకు లోపే కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 397 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 26న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 25న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి.