Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
KCR said it was cruel for the Center to want to implement schemes like Narega directly without trusting the states. A high level meeting chaired by CM KCR was held at Pragati Bhavan on the implementation of rural and urban development programs
Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు.
Revanth Reddy writes to PM Modi:ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు.
Komatireddy Venkat Reddy on Paddy Procurement. తెలంగాణ ప్రభుత్వం వద్ద పైసలు ఉంటే ధాన్యంను ముందే కొనొచ్చుగా అని, సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
CM KCR clarity about Paddy Procurement. తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. యాసంగిలో పండిన ధాన్యం మొత్తంను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
TPCC Chief Revanth Reddy fires on Telangana CM KCR. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తుంటే.. 11న ధర్నా చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుర్రలేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
TRS MLC Kavitha counters Rahul Gandhi over paddy procurement
Rahul Gandhi's tweet was countered by the MLC Kavitha. Rahul countered the tweet and posted the poem on Twitter
Rahul Gandhi vs Kavitha on Twitter: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేయగా.. రాజకీయ లబ్దికోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం చెప్పడంకంటే... పార్లమెంటులో టీఆర్ఎస్ఎంపీల నిరసనకు మద్దతు తెలపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
Kishan reddy on TS Govt: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై అబాండాలు వేయడం మానుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి ఈ విషయంపై ఇంకా ఏమన్నారంటే..
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందానికి పడిగాపులు తరువాత ఇవాళ మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వరిపోరుకు సిద్దమైన సంగతి తెలిసిందే. పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాలి అని సీఎం కేసీఆర్ అంటుంటే.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాటలు దాటేస్తుంది.
Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలపై తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Harish Rao demands apology from Piyush Goyal: రాష్ట్రంలోని 70లక్షల మంది తరుపున మంత్రుల బృందం ఢిల్లీకి వస్తే... మీకేమీ పని లేదా అని పీయుష్ గోయల్ మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Piyush Goyal on Paddy Procurement: తెలంగాణ నుంచి అదనంగా 20లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం జరిగిందని పీయుష్ గోయల్ పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఈ అవకాశం కల్పించామన్నారు.
TRS decides to boycott parliament session: టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ డిమాండును కేంద్రం పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
MP Revanth Reddy: టీఆర్ఎస్ ఎంపీలు హైదారాబాద్‌కు వెళ్లిపోతున్నారని.. కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. రేపటి నుంచి వారంతా పార్లమెంట్ ఉభయ సభలకు హాజరవరని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.