AP Minister Seediri Appalaraju vists Tirumala with his 150 followers. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Sravana Bhargavi Deletes controversial video: వివాదాస్పదంగా మారిన శ్రావణ భార్గవి ఎట్టకేలకు వివాదానికి కారణమైన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించింది.
Sravana Bhargavi landed in trouble: శ్రావణ భార్గవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఒక కీర్తనను తన అందాన్ని వర్ణించడం కోసం వాడుకున్నదని అన్నమాచార్యుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు.
TSRTC: టీఎస్ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమం తీసుకొచ్చింది. సామాన్యులకు మరింత దగ్గరయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
Tirumala Temple: భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వీకెండ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు.
Srinivasa Kalyanam in USA: అమెరికాలో శ్రీనివాస కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ, టీటీడీ సంయుక్తంగా యూఎస్‌లోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో శ్రీవారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
Tirumala Temple: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామిని దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రెట్టింపు అవుతోంది.
Tirupati Railway Station: తిరుమల తిరుపతి దేవస్థానం కొలువుదీరిన తిరుపతి రైల్వే స్టేషన్ ఇప్పుడిక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ కానుంది. రైల్వే మంత్రి వైష్ణవ్ పలు డిజైన్లు కూడా విడుదల చేశారు.
Tirumala Rush: శ్రీవారి దర్శనం కోసం జనం పోటెత్తుుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దర్శనం కోసం 48 గంటల నిరీక్షణ తప్పడం లేదు అందుకే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
TTD Governing Council: సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. సర్వ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. త్వరలో భక్తులకు టైం స్లాట్ టోకెన్లు కేటాయించాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
TTD governing body meeting will be held in Tirumala soon. TTD Chairman YV Subbareddy will preside over the meeting which will start at 10 am at Annamayya Bhavan
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.