తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) తిరుమలేశుడి భక్తులకు శుభవార్త తెలిపింది. అడుగడుగు దండాల వాడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్త జనం కోసం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ( Rs.300 TTD Special Darshan Ticket ) విడుదల చేసింది.
Sarva Darshan Tokens in Tirupati | పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పునఃప్రారంభించింది. నిన్న ప్రకటించినట్లుగానే భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా Tirumala శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు.
TTD to resume Sarva Darshan Tokens | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలో మెడికల్ ఆఫీసుర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బీఐఆర్ఆర్డీ హాస్పిటల్’ (Medical Officer Jobs at BIRRD Hospital, TTD)లో 6 మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా కేఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy)ని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్పెషప్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని టీటీడీ ఈవో (Jawahar Reddy is new TTD EO)గా బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి జీవో జారీ చేశారు.
భారత్‌లో కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులకు సైతం కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి (Coronavirus) రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.
తిరుమల దేవస్థానం డిక్లరేషన్ పై వివాదం రోజురోజుకూ పెరుగుతుంది. అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే దానిపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎక్కడా లేని డిక్లరేషన్ ఇక్కడెందుకని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఏ గుడికి, మసీదుకి, చర్చిలకి లేని డిక్లరేషన్, తిరుమల పుణ్యక్షేత్రంలో మాత్రం ఎందుకు ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani About Tirumala Declaration) ప్రశ్నించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలపై తిరుపతి లాక్ డౌన్ ప్రభావం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు స్వేచ్ఛగా తిరుమల దర్శనం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ (TTD) మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా (Coronavirus) మహమ్మారి బారిన పడి శ్రీనివాసమూర్తి తిరుపతిలోని స్విమ్స్‌లో చేరారు.
TTD Darshanam | తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ( TTD Board) ఓ విజ్ఞప్తి చేసింది.
TTD darshanam rules: తిరుమల: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ చేపట్టడంతో తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం ( Lord Balaji) కూడా నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ప్రవేశం కల్పిస్తూ కేంద్రం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలలో వెంకన్న భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు ద్వారాలు తేరుచుకోనున్నాయి. ప్రాథమికంగా ఉద్యోగులు, స్థానిక భక్తులతో తిరుమల ఆలయంలో
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్ 2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
టీటీడీ ఆస్తుల వేలంపై ( TTD lands auction ) ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ( AP govt ) సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.