Telangana secretariat news: తెలంగాణలో సచివాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి అనేక శాఖాధికారులతో తెలంగాణలోని పలుసమస్యలపై రివ్యూ ను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, బీసీ సంఘాల నేతలు నిరసనలు తెలియజేస్తామని ప్రకటించారు.
Telangana Groups and DSC Issue: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క సంచలన ప్రకటనల చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరంలేదని, రాబోయే రోజుల్లో మరిన్నినోటిఫికేషన్లు ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు.
Groups and DSC Aspirants Protest: నిరుద్యోగ యువకులు కొన్నిరోజులుగా కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన విధంగా గ్రూప్స్, డీఎస్సీ పోస్టుల సంఖ్యలను పెంచి మరల నోటీపికేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Unemployed youth protest: నిరుద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకొవాలని గ్రూప్స్ ఫ్యాకల్టీ సీఎం రేవంత్ ను కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్ భేషజాలకు పోవద్దంటూ కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
DSC And Groups Aspirants Protest: డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేసి, పోస్టుల పెంచిన తర్వాత నోటిఫికేషన్ లను వేయాలని కూడా నిరుద్యోగులు కొన్ని రోజులుగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
Unemployed youth protest: గ్రూప్ ఎగ్జామ్ ల పోస్టులు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలంటూ కూడా ఈరోజు నిరుద్యోగులు హైదరాబాద్ లో కదం తొక్కారు. పోలీసులు ఎక్కడిక్కడ నిరుద్యోగులను నియంత్రించే కార్యక్రమాలు చేశారు.
Students agitation in Hyderabad: నిరుద్యోగులు ప్రజాభవన్ ను, టీజీపీఎస్సీ ను ముట్టడికి భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.