America Mass Shooting Latest Updates: అమెరికాలోని మైనే రాష్ట్రంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఒకే వ్యక్తి మూడు చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. పూర్తి వివరాలు ఇలా..
Alabama Shooting News Updates: అమెరికాలో కాల్పుల సంస్కృతికి తెరపడటం లేదు. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా రోజుల వ్యవధిలోనే ఏదో ఒక చోట కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక కాల్పుల ఘటనల్లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి జనం ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
Shooting In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 6నెలల చిన్నారి సహా 6 మంది మరణించారు. కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో ఈ ఘటన జరిగింది.
Virginia Walmart Store Shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలోని వాల్మార్ట్ స్టోర్లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ఇలా..
Washington DC Shooting: అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన కాల్పుల్లో ఒక మైనర్ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదు.
US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ స్కూల్ ఘటన మరవకముందే పశ్చిమ మేరీ ల్యాండ్ లో మరో ఘటన జరిగింది. స్మిత్బర్గ్లో అగంతకుడు కాల్పులు జరిపాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ దుండగుడు.. తన దగ్గర ఉన్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Newyork Shooting: అమెరికాలో మరోసారి జాతి విద్వేషం రగిలింది. ఓ శ్వేత జాతీయుడు తుపాకీతో సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో 10 మంది మృతి చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.