Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ద రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ షూటింగులకు సిద్ధమౌతున్నారు. రాజకీయాలకు మరో బ్రేక్ ఇచ్చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..
Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ, " జగన్‌కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది " అని ఆవేదన వ్యక్తంచేశారు.
Pawan Kalyan About Vizag City: విశాఖపట్నంలో జరిగిన వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో గొప్ప ఆశయం కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టి, ఓటమిలో ఉన్న నాకు రాజకీయ పునరుజ్జీవం పోసింది విశాఖ నగరమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Links Jagan With Telangana: ఏపీ సీఎం జగన్ పేరును తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను నేరాలకు అడ్డాగా మార్చారు. 30 వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోతే ఓ బాధ్యతగల ముఖ్యమంత్రి వారు ఏమయ్యారో తెలసుకునేందుకు కనీసం ఓ సమీక్ష నిర్వహించింది లేదని పవన్ మండిపడ్డారు.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. నరసాపురం సభలో పవన్ కళ్యాణ్..వ్యూహాత్మకంగా ప్రభాస్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Comments on Prajarajyam Party Leaders: ప్రజారాజ్యం పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జనసేనాన్ పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చర్చకు దారితీస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Pawan Kalyan Sensational Comments: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతానని తెలిసే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానంటూ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Varahi Yatra: జనసేన శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైనది. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ మొదటి బహిరంగా సభను ఏర్పాటు చేసింది.
Pawan Kalyan Varahi Yatra: వారాహి యాత్ర సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ ప్రథమ బహిరంగా సభ జరిగింది. ఈ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..
AP Early Elections: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డారు. వారాహి పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు ఖాయమని..అయినా కాదంటూ జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Varahi Yatra: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన వారాహి యాత్ర తొలిరోజే అపశృతి చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడటంతో విషాదం నెలకొంది. ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Janasena Varahi Yatra Schedule: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను మొదలుపెట్టనున్నారు. వారాహి యాత్రకు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Janasena Varahi Yatra Schedule: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను మొదలుపెట్టనున్నారు. వారాహి యాత్రకు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
Jana Sena : జన సేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
AP Assembly Election 2023 Dates News: ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Janasena Varahi Yatra Will Starts From Annavaram: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభంకానుంది. జూన్ 14న ఆయన అన్నవరంలో స్వామి వారిని దర్శించుకుని యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.