Vastu Tips For Sofa: డ్రాయింగ్ రూమ్ ఇంట్లో ముఖ్యమైన భాగం. ఈ గదిలో సోఫాను ఏ దిశలో ఉంచాలనే విషయంపై క్లారిటీ ఉండాలి. లేకపోతే అది మీ డబ్బును లాగేసుకుంటుంది మరియు మీ ఆనందాన్ని చెడగొడుతుంది. ముఖ్యంగా ఎల్ ఆకారపు సోఫాను ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Vastu Tips: ప్రతి ఇంట్లో ఏర్పడే సమస్యలు, దోషాలను తొలగించేందుకు గణేశుడిని పూజిస్తారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పరిసరాల్లో వినాయకుని విగ్రహం ప్రతిష్టించడం శుభప్రదమని తెలుస్తోంది.
Vastu Tips For Money: మీరు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవట్లేదా లేదా నిరంతరం నష్టం వస్తుందా? అయితే దానికి శని కారణం కావచ్చు. జాతకంలో శని అశుభ స్థానంలో ఉంటే, ఆ వ్యక్తి ఆర్థికంగా పురోగతి సాధించలేడు.
Vastu Tips : వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ స్థాపన గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి. సరైన దిశలో ఉంచుకోవడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఇల్లు సంపదతో నిండిపోతుంది.
Vastu Tips For wallet: వాస్తు శాస్త్రంలో డబ్బు ఉంచడానికి పర్సు లేదా వాలెట్‌కు సంబంధించి ముఖ్యమైన నియమాలు ఇవ్వబడ్డాయి. లేకపోతే, ఈ వాలెట్లు డబ్బు నష్టానికి కారణం అవుతాయి. తరచుగా ఈ నిబంధనలను విస్మరించడం కూడా పర్స్ ఖాళీగా ఉండటం వెనుక పెద్ద కారణం.
Vastu tips for money: ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చు తగ్గులు కామన్. కొంత మంది కష్టపడి డబ్బులు సంపాదించినా నెలాఖరు వారి దగ్గర ఏమీ మిగలదు. వారి జాతకంలో వాస్తు దోషాలు లేదా దోషాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
Vastu shastra for wealth: డబ్బు వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలు మీ జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయని సూచిస్తాయి. ధనాన్ని పొందే శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.
Vastu tips: చాలా మంది ధనవంతులు కావాలనుకుంటారు. అయితే వారు ఎంత కష్టపడిన ధనవంతులు కాలేరు. అయితే వాస్తుశాస్త్రంలో దీనికి చక్కని పరిష్కారం ఉంది. దీని ద్వారా మీకు డబ్బుకు లోటు ఉండదు.
Thursday Tips: వారంలో గురువారం లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన రోజు. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేయడం వల్ల కష్టాలను తెచ్చుకున్నట్లే అని జోతిష్య శాస్త్రం చెబుతోంది.
Money Counting Tips: తరచుగా డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు...మనం డబ్బును లెక్కించి ఇవ్వడమో లేదా తీసుకోవడమో చేస్తాం. అయితే వాస్తు ప్రకారం డబ్బు తీసుకునేటప్పుడు, ఇచ్చేటపుడు, లెక్కపెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని మీకు తెలుసా. లేదంటే తల్లి లక్ష్మికి కోపం వస్తుంది.
Vastu Tips For Broom: ఇంట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనారోగ్య భారిన పడకుండా కీటకాల నుంచి శుభ్రత రక్షిస్తుంది. ఇల్లును శుభ్రంగా ఉంచాలంటే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఇంటిని ఊడ్చాలి.
Rajnigandha Plant At Home: వాస్తు శాస్త్రం ప్రకారం,ఇంట్లో మెుక్కలు నాటడం ద్వారా మనకు ఆనందం, శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుంది. అలాగే ఆ వ్యక్తి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాంటి ఒక్క మెుక్క రజనీగంధ.
Vastu Tips: ఇంటికి మొక్కలు, చెట్లు అందాన్ని, ఆహ్లాదాన్నిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు శుభసూచకమైతే..మరికొన్ని అశుభసూచకం. ఇంట్లో ఏయే రకాల మొక్కల్ని పెంచకూడదు, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
Vastu Tips: మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఎలా పడితే అలా పెట్టకూడదు. ఏ దిశలో పెట్టాలనే విషయంపై వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
Flower Remedy For Singles: ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమగల జీవిత భాగస్వామిని పొందాలని కోరుకుంటారు. జీవితంలో తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ప్రతి వ్యక్తి తన కోరిక ప్రకారం వస్తువులను పొందలనుకుంటారు. అయితే ఇలాంటి అంశాలపై వాస్తు శాస్త్రం కొన్ని విషయాలను సూచించింది.
Best Vastu Tips: భారతదేశంలో చాలామంది వాస్తును బలంగా నమ్ముతారు. ఇంట్లో ప్రవేశిస్తూనే చికాకు-మనశ్సాంతి లేకపోయినా..ప్రతి చిన్న తప్పును ఇతరులు సహించలేకపోవడం..ఇవన్నీ వాస్తు లోపాలే అంటారు సిద్ధాంతులు. మరేం చేయాలి.
Vastu Tips: మీరు చాలా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మీ ఖజానాని ఎల్లప్పుడూ డబ్బుతో నింపాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులతో పాటు ఆర్థికంగా పుంజుకుంటారు.
Vastu Tips: చాలా మందికి ఇంట్లో మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి, అరటి, రోజ్మేరీ, షమి, మనీ ప్లాంట్లను ఏ దేశలో నాటాలి? ఏ ప్రదేశంలో నాటకూడదు? అనే వివరాలు మీకోసం.
చాలా మందికి దేవుడికి పూజలు సాధారణంగా చూస్తుంటాం. దణ్ణం పెట్టిం మనస్పూర్తిగా ప్రార్థించడమనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు. అదే పూజ విషయంలో వాడే పూలు కూడా ఇందులో చాలా కీలకం. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి ఒక్క విధమైన పూలంటే ఇష్టం. అందుకే పూజలు చేసే విషయంలో ఏ దేవుడికి ఎలాంటి పూలు వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.