చాలా మందికి దేవుడికి పూజలు సాధారణంగా చూస్తుంటాం. దణ్ణం పెట్టిం మనస్పూర్తిగా ప్రార్థించడమనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు. అదే పూజ విషయంలో వాడే పూలు కూడా ఇందులో చాలా కీలకం. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి ఒక్క విధమైన పూలంటే ఇష్టం. అందుకే పూజలు చేసే విషయంలో ఏ దేవుడికి ఎలాంటి పూలు వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ ప్లాంట్ పెంచే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే అనుకూల ప్రభావానికి బదులు ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.
Vastu Tips: ఇంట్లో ఉంచిన ప్రతిదీ సానుకూలత లేదా ప్రతికూలతను కలిగిస్తుంది. కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వెంటనే వాటిని తొలగించండి.
Vastu Tips: ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో వాస్తు సరిగ్గా లేకపోతే అవీ మీ జీవితంలో పెను ప్రకంపనలు సృష్టిస్తాయి. కాబట్టి వాస్తు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
భారతీయ సంప్రదాయాల్లో వాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వేల సంవత్సరాల నుంచి దేశంలో వాస్తు శాస్త్రం అందుబాటలో ఉంది. అందే చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తును చూస్తారు. ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారం ఉందా? లేదా అనేది చూస్తారు?
cloves Benefits: హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇంట్లో ప్రతికూలతను తొలగించటంతోపాటు ఆనందాన్ని, డబ్బును ఇస్తుంది.
Vastu tips: ఆనారోగ్యం కారణంగా మందులు వాడి వాటిని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం.. మందులను పెట్టరాని చోట పెడితే అనేక నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
Home Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మంపై కూర్చోవడం, అక్కడ కూర్చొని తినడం, గోర్లు కత్తిరించడం వంటివి చేయొద్దు. అలా చేస్తే అరిష్టమని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu tips for Money: వాస్తు శాస్త్రంలో ఇల్లు, సంపదకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. వాటిని పాటిస్తూ ముందుకెళ్లడం ద్వారా అదృష్టం సిద్ధిస్తుందని.. అన్నీ కలిసొస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu tips for home: చాలామంది వాస్తు నియమాలను నిక్కచ్చిగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో వాస్తును తప్పనిసరిగా పాటిస్తుంటారు. మొక్కలకు సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు పేర్కొనబడ్డాయి. వాటిని పాటిస్తే సుఖ సంతోషాలు, సంపద కలుగుతుంది.
Vastu Tips: భారతదేశంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానముంది. ఇళ్లు కట్టుకునేటప్పుడు, ఇంట్లో దిగేటప్పుడు, ఆఫీసు వ్యవహారంలో వాస్తు తప్పనిసరిగా చూస్తుంటారు. ఇంట్లో ఎక్కువగా గడిపే బెడ్రూమ్ వాస్తు ఎలా ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
10 Vastu Tips To Follow For Money : కొందరు ఎంత కష్టపడ్డా డబ్బు ఎక్కువ సంపాదించలేరు..అలాగే సంపాదించిన డబ్బు వారి దగ్గర ఉండకుండా వెళ్లిపోతూ ఉంటుంది. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు కోసం వాస్తు సూచనలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
తులసి మొక్క మాత్రమే కాదు జమ్మి చెట్టు కూడా ఇంట్లో నాటితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. శని దేవుడి అనుగ్రహం పొందటమే కాకూండా, ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు.
Vastu tips for good luck, health and wealth: ఇంటి ముఖ ద్వారం, గేట్లు, ఎంట్రీ పాయింట్స్‌ను ఏపుగా పెరిగే పెద్ద పెద్ద మొక్కలు, చెట్ల పొదలతో కప్పివేయవద్దు. ద్వారం ఎప్పుడూ వీలైనంతగా విశాలంగా ఉండాలి. అది జీవితం పట్ల ఉండే స్పష్టతను సూచిస్తుందని వాస్తు నిపుణులు (Vastu experts) చెబుతుంటారు.
పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
By Keeping these things under Your Pillow Gets Good Sleep | సౌకర్యవంతమైన నిద్ర లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. మరుసటి రోజు మీరు చేసే పనిలో దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి.
అసెంబ్లీ భవనంలో ఉన్న వాస్తు సమస్యలు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. అసెంబ్లీ భవనంలో వాస్తు లోపాల కారణంగానే ఎప్పటికప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే... ఏదో ఓ కారణంతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తు మార్పులు చేసి ప్రత్యేక పూజలు జరపాలని మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంటే.. కొంతమంది అధికార పార్టీ నేతలు, మంత్రులు సైతం ఈ విషయంలో ప్రతిపక్షంతో గొంతు కలుపుతున్నారు. ఆ కథాకమామిషు ఏంటో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.