Mirror Vastu Tips: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇళ్లు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే వివరాలతో పాటు ఏది ఉండవచ్చు , ఏది ఉండకూడదనే సమాచారం కూడా ఉంటుంది. అదే సమయంలో ఏ వస్తువు ఎక్కడుండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది.
Vastu Tips to avoid money problems in house: వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా ఖర్చు అవుతుందో... ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయంట. అయితే, ఇంట్లో నల్లాలు లీక్ అవడానికి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం అనే సందేహం చాలా మందికి కలగవచ్చు.
Vastu And Astrology Tips In Telugu: ప్రస్తుతం చాలామంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులను తీసుకువస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Vastu Tips for Locker on Thursday. గురువారం కొన్ని వస్తువులను భద్రంగా ఉంచడం వల్ల వ్యక్తికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురువారం ఈ వస్తువులను ఖజానాలో చేర్చితే అద్భుతాలు జరుగుతాయి.
Vastu Shastram & Remidies: రోడ్డు మీద దొరికే డబ్బు భవిష్యత్తులో జరగబోయే శుభ, అశుభ సంఘటనల సూచనను ఇస్తుందని మీకు తెలుసా? అలాగే రోడ్డు మీద దొరికే ధనం శుభమా, అశుభమా? అనేది తెలుసుకుందాం పదండి.
Do these Lemon measures to become rich. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలలో నిమ్మకాయ ముఖ్యమైంది.
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఇంట్లో చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించే పరిస్థితి కల్పించవచ్చు. ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం కల్గిస్తాయో తెలుసుకుందాం.
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలు అత్యంత శుభ సూచకం. ఇంట్లో తాబేలు ఉంచడం సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. తాబేలు విష్ణువు అవతారమైనందున ఆ ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణువు కటాక్షం లభిస్తుందంటారు.
Slippers Vastu Tips: వాస్తుశాస్త్రంలో నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అంశాల గురించి ప్రస్తావన ఉంది. ఇందులో ఒకటి చెప్పులు లేదా షూస్ సరైన దిశలో లేదా సరైన విధంగా ఉంచడం. లేనిపక్షంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఎదురౌతాయో వాస్తుశాస్త్రం వివరిస్తోంది.
Vastu Tips: కొంతమందికి ఇంట్లోకి ప్రవేశిస్తూనే మూడ్ పాడవుతుంటుంది. అశాంతిగా, చికాగ్గా ఫీలవుతుంటారు. ఇంట్లో ఏదో నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అన్పిస్తుంటుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు వాస్తు నిపుణులు.
Vastu Tips For Lakshmi Devi Blessings: వాస్తు నిపుణులు సూచిస్తున్న సలహాల ప్రకారం.. లక్ష్మి దేవి విగ్రహాన్ని ఇంట్లో సరైన స్థలంలో ప్రతిష్టించి పూజించడం ద్వారా భక్తులు ఆ తల్లి ఆశీర్వాదం పొందడంలో విజయం సాధిస్తారు. ఒకవేళ లక్ష్మి దేవీ విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పూజా ఫలం దక్కకపోగా.. మరింత వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తులోపముంటే అన్నీ నష్టాలే ఎదురౌతుంటాయి. జరిగే పనులు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు ఇలా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బుు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. ఇంట్లో ధనవర్షం కోసం ఇంటి ఖజానాలో కొన్ని వస్తువులుంచడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయని..కుబేరుడి కటాక్షం లభిస్తుందని వాస్తు పండితులు చెబుతుంటారు.
Money Plant: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..
Vastu Tips: మనిషి జీవితంలో వాస్తుశాస్త్రం అత్యంత మహత్యమైంది. ప్రముఖమైంది. వాస్తు నియమాల్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అదృష్టం మిమ్మల్ని తట్టి లేపుతుంది. పెద్దఎత్తున ధనవర్షం కలుగుతుంది.
Vasantha panchami: వాస్తుశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజు సరస్వతి దేవి విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చితే మంచి పరిణామాలు ఎదురౌతాయి. విద్యా సంబంధిత రంగాల్లో తలెత్తే కష్టాలు దూరమౌతాయి.
Vastu Tips: ఒక్కోసారి సమస్యలు చుట్టూ ఆవహించేస్తుంటాయి. ఎక్కడికి వెళ్లినా పరాజయమే ఎదురౌతుంంటుంది. ఈ పరిస్థితుల్లో వంటగదికి సంబంధించి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని వస్తువుల్ని సకాలంలో బయట పాడేయాలి
Vastu Tips: ఉదయం అనేది చాలా ప్రత్యేకం. ముఖ్యంగా జ్యోతిష్యం ప్రకారం ఉదయం ప్రారంభం బాగుంటే రోజంతా బాగుంటుందనే నమ్మకముంటుంది. ఉదయం సరిగ్గా లేకుంటే రోజంతా నిరర్ధకమౌతుంది. అందుకే రోజంతా బాగుండాలంటే..ఉదయం కొన్ని వస్తువుల్ని చూడకూడదంటారు.
Vastu Tips: చాలా మంది అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరవు. అందుకే ప్రయత్నాలతో పాటు కొన్ని పద్ధతులు కూడా పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.