What does it mean when you see a lot of ants in your house. ఇంట్లో ఉండే ఎర్ర లేదా నల్ల చీమలు.. మనిషి జీవితంలో జరిగే శుభ, అశుభ సంకేతాలను ముందే చెపుతాయని వాస్తుశాస్రంలో చెప్పబడింది.
If you do this with betel leaves you get Unexpected money. ఓ వ్యక్తి వ్యాపారం నుంచి ప్రతి పనిలో విజయం సాధించడంలో తమలపాకులు సహాయపడుతాయి. ఆ చర్యలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
Vastu Tips: హిందూమతం ప్రకారం వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలనే విషయంపై వాస్తు ఏం చెబుతోందో చూద్దాం..
Vastu Tips: హిందూమతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం ఇంటి నిర్మాణమే కాదు..ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనేది కూడా వాస్తులో భాగమేనట. ముఖ్యంగా ఆ ఫోటోలు అక్కడుంటే అన్నీ అనర్ధాలని హెచ్చరిస్తోంది వాస్తు శాస్త్రం.. ఆ వివరాలు మీ కోసం..
Astro tips for Coconut: ఏ పూజ చేసిన, శుభకార్యం మెుదలుపెట్టినా కొబ్బరి కాయ ఉండాల్సిందే. అంత ప్రాముఖ్యత ఉన్న కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు.
Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం నుంచి మొదలుకుని..ఇంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది వాస్తులో వివరణ ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులుంచడంపై వాస్తుశాస్త్రంలో నిషేధం ఉంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం..
Sravana masam 2022: శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి పని అంతులేని సంపదను తెచ్చిపెడుతుంది. వాస్తుప్రకారం ఈ మొక్కలు నాటితే..శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Swastik Symbol Importance: హిందూమతంలో స్వస్తిక్ ముద్రకు విశేష మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. అందుకే ప్రతి ఇంటి గుమ్మంపై స్విస్తిక్ ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ముద్ర ఎందుకుంటుంది, ఆ ముద్ర ప్రాముఖ్యతేంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Sravanam and Plants: హిందూమతంలో శ్రావణమాసానికి విశేష మహత్యముంది. శివుడి కటాక్షం కోసం కొన్ని ప్రత్యేకమైన మొక్కల నాటాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ మొక్కలు నాటాలో తెలుసుకుందాం..
Vastu Tips for kids Room: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇల్లనేది ఎలా ఉండాలి, ఏ రంగులుంటే మంచిది ఇలా చాలా వివరాలున్నాయి వాస్తులో. మరి మీ ఇంటికి ఏ ఐదు రంగులు బాగుంటాయో చూద్దాం..
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, నెమలి పించంను ఇంట్లో ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అయితే దానిని ఏ దిశలో ఉంచాలనేది మీకు తెలుసుండాలి. నెమలి పించం ప్రయోజనాలు, దిశ గురించి తెలుసుకుందాం.
Vastu Tips For Money Plant: మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీకగా భావిస్తారు. ఈ మెుక్క ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు. అయితే మనీ ప్లాంట్ నాటేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.