Google 2024Top Trending Serches for Overall:2024 కు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సగానికిపైగా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాయి. 2024లో మన దేశంలో ఐపీఎల్ క్రికెట్ టాప్ లో నిలుస్తే.. ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎన్నికల ఫలితాలు టాప్ ట్రెండ్ లో నిలిచాయి.
Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Team India Meets PM Narendra Modi In Delhi: పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకుంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న భారత జట్టు నేరుగా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను అభినందించిన మోదీ అనంతరం వారిని విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Darshan Murder Controversy: కన్నడ నటుడు.. దర్శన్ రేణుక స్వామి.. హత్య కేసును ఇరుక్కున్నారు. అయితే అభిమానులు మాత్రం దర్శన్.. ఇది కావాలని చేసిన త్యాగం.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కావాలని దర్శన్ టీం ఇండియాని.. గెలిపించడానికి ఇలా చేశారు అని.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
Surya Kumar Yadav Catch Video: టీ20 వరల్డ్ కప్‌లోనే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ క్యాచ్ అందుకున్నాడు. సూర్య అందుకున్న క్యాచ్‌తో టీమిండియా చేతుల్లో మ్యాచ్ వచ్చేసింది. ఈ అద్భుమైన క్యాచ్ వీడియోను మీరు కూడా చూసేయండి.
Virat Kohli Anounces Retirement From T 20I Cricket: భారత క్రికెట్ జట్టు చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు చెరిగిపోనిది. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన ఆనందంలో కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తన ఆటకు వీడ్కోలు పలికాడు.
Afghanistan Won by 8 runs Against Bangladesh: అఫ్గానిస్థాన్ సెమీస్‌లో దూసుకువచ్చింది. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 8 పరుగుల తేడాతో ఓడించింది. అఫ్గాన్ విక్టరీతో ఆసీస్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. గ్రూపు ఏ నుంచి భారత్, అఫ్గానిస్థాన్, గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాయి.
Rohit Sharma And Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో ప్లేస్ కష్టమవుతుంది.
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 Mens World Cup 2024 Host Country: టీ20 వరల్డ్ కప్ 2024 వేదికకు సంబంధించి ఐసీసీ షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుండగా.. వేదికను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
AUS vs SA Highlights: వుమెన్స్ టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ జట్టును 19 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి పొట్టికప్‌ను తన ఖాతాలో వేసుకుంది. అన్ని రంగాల్లో ఆకట్టుకున్న ప్రత్యర్థి జట్టు.. ఈ టోర్నీ ఆసాంతం అదే పర్ఫామెన్స్‌ను కంటిన్యూ చేసింది.
Rohit Sharma Childhood Coach Dinesh Lad slams Indian Players. టీమిండియా ప్లేయర్స్ దేశం కంటే ఐపీఎల్ టోర్నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
PCB Notice to Babar Azam Cousin Kamran Akmal: టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే చేతిలో ఓటమి తరువాత పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బాబర్ ఆజమ్‌ను కూడా మాజీలు డిమాండ్ చేశారు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ట్రోఫీని ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 2019లో వన్డే ప్రపంచకప్ , ఇప్పుడు 2022లో టీ20 ప్రపంచకప్ రెండు విజయాల్లోనూ ఆ ఒక్కడే హీరోగా నిలిచాడు.
T20 World Cup 2022: ఇంగ్లండ్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2022 ఛాంపియన్. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్ సొంతం చేసుకుంది ఇంగ్లండ్. విశ్వ విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో ఎంత అందిందో తెలుసా..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ఇంగ్లండ్ వశమైంది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ పరాజయానికి కారణమేంటి, పాక్ కొంప ముంచేసిన మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.