Public Holiday On 15th And 20th November: ప్రభుత్వ విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు సెలవుల మూడ్ నుంచి ఇక బయటపడలేదు. అప్పుడే మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడు.. ఎందుకు.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.
EC CEO Mukesh Kumar Meena Press Meet On Andhra Pradesh Voting: కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Loksabha polls 2024: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒక సారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఓటింగ్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని ఆయన అన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు.
Traffic Jam: హైదరాబాద్ నుంచి ఏపీకీ భారీగా తమ వాహానాలలో వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేల మీద వాహనాలు రద్దీ నెలకొంది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
Covid-19 Saftey Precautions During GHMC Election Voting | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్నాయి. అయితే కోవిడ్-19 సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తరుణంలో, దేశ వ్యప్తంగా కేసుల సంఖ్య పెరిగి, అనేక రాష్ట్రాలు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.