Schools Closed Due to Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు. ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో నేడు హాలీ డే ఇవ్వగా.. ఘజియాబాద్ జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు బంద్ కాన్నాయి.
Cyclone Biparjoy Effect: ఎండ వేడికి తాళలేక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వర్షాల కోసం దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు ఎదురుచూస్తున్నారు. తూర్పు భారతదేశంలో రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Monsoon Update: ఈ ఏడాది వాతావరణం భయపెడుతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు. మరోవైపు రుతుపవనాల ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. రుతుపవనాలు దేశాన్ని ఎప్పుడు తాకనున్నాయో తెలుసుకుందాం..
గత కొద్దీ రోజులుగా అకాల వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి కానీ ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update: భానుడి తాపానికి అలాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే 5 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Ind Vs Nz Weather Update: క్రికెట్ అభిమానులకు చేదు వార్త.. ఇండియా-కివీస్ జట్ల మ్యాచ్‌లకు వరుణుడు పగ పట్టాడు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. ఇప్పుడు రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది.
Early Monsoon: వేసవి తాపం నుంచి ప్రజలకు కాస్త త్వరగానే ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఈసారి దేశంలో ముందుగానే ప్రవేశించనున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఎక్కువేనంటోంది వాతావరణ శాఖ..
Cyclone Jawad: బంగాళాఖాతంలో దిశమార్చుకున్న జవాద్ తుపాన్ ఒడిశావైపు కదులుతోంది. రేపు(డిసెంబర్ 5) మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో..రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain in next 48 hours: ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.