Ukraine Cholera: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతోంది. దాదాపు నాలుగు నెలల నుంచి ఏకధాటిగా పరస్పర దాడులు సాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు, పట్టణాలు నేలమట్టమయ్యాయి. అలాంటి ఉక్రెయిన్‌కు కొత్త సమస్య వచ్చి పడింది.
Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభించిన వైరస్..ఒక్కో దేశానికి పాకుంటూ వెళ్తోంది.
Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరుదేశాలు నువ్వానేనా అన్నట్లు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని కీలక నగరాలు తుడ్చుకుపెట్టుకుపోయాయి. దీని వల్ల ఇరు దేశాలకు ఏమి ఒరిగిందో తెలియదు గానీ..ప్రపంచ దేశాలకు ఆ యుద్ధం శాపంగా మారుతోంది.
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బాగ్దాద్‌కు సమీపంలోని ఉండే ఓ గ్రామంపై దాడి చేసి...11 మందిని బలిగొన్నారు. వివరాల్లోకి వెళితే..
అర్కయాలజిస్ట్‌ల (Archaeologists) ప్రకారం ఈ క్యాంటిన్ సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో లభించిన డబ్బాల్లో తినుభండారాలు కూడా లభించాయి. ఆహార పదార్ధాల జాబితా ఉన్న మెన్యూ కూడా గోడపై లభించింది. గోడలపై ఫోటోలను చూసి ప్రజలు ఆర్డర్ ఇచ్చేవారట.
ఉదయాన్నే కోడి కూసింది ( Rooster Crow ) అని.. చుట్టుపక్కల వారిని తెగ చిరాకు పెట్టింది అని దాని యజమానికి ఫైన్ వేశారు పోలీసులు ( Police ). వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపించవచ్చు.
భవిష్యత్తు యుద్ధాలన్నీగాల్లోనే జరుగుతాయి. శత్రువులు కూడా గాల్లోనే గాల్లో కలిసిపోతారు. ఎందుకంటే ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలన్నీ అత్యాధునిక క్షిపణులపైనే దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఏయే దేశాల వద్ద ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం రక్షక్ కార్యక్రమంలో ప్రధాన కథాంశం.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.