Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో ఇండియా పూర్తిగా పట్టు బిగించుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అటు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?
IPL Live Rajasthan Royals Beat Mumbai Indians By 9 Wickets: ఈ ఐపీఎల్ సీజన్లో రారాజుగా నిలుస్తున్న రాజస్థాన్ రాయల్స్ 7వ విజయంతో తనకు తాను తిరుగులేదనిపించింది. ముంబై ఇండియన్స్ అతితక్కువ స్కోర్‌ను కాపాడుకోలేక ఓటమిపాలైంది.
Yashasvi Jaiswal girlfriend: టీమిండియా కుర్రహిట్టర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ లో అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. ఇప్పటి వరకు అతడు భారీ ఇన్నింగ్స్ ఆడిందిలేదు. అయితే ఇతడు గర్ల్ ఫ్రెండ్ గురించి వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె ఎవరో తెలుసుకుందాం.
Yashasvi Jaiswal in IPL 2024: టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న ఐపీఎల్లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఇక్కడ సత్తాచాటితే.. నేరుగా ప్రపంచకప్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉండడంతో యంగ్ ఆటగాళ్లు తమ ప్రతిభకు పదునుపెడుతున్నారు. అయితే ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో ఓపెనర్‌గా దాదాపు ప్లేస్ ఫిక్స్ చేసుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్లో వరుసగా విఫలమవుతున్నాడు.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డులలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హిట్టర్ ఐసీసీ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు.
Ind vs Eng: స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో దంచికొడుతున్నాడు భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్. ధర్మశాల టెస్టులోనూ చెలరేగి హాఫ్ సెంచరీ చేయడం ద్వారా పలు ఘనతలను అందుకున్నాడు జైస్వాల్.
Ind vs Eng 05th test: మార్చి 07 నుంచి ధర్శశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మెుదలుకానుంది. ఈ క్రమంలో టీమిండియా నయా సంచలనం యశస్వి జైస్వాల్ పలు రికార్డులపై కన్నేశాడు.
Ind vs Eng 04th Test: టీమిండియా యువ క్రికెటర్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా యశస్వి దిగ్గజాలు సరసన చోటు సంపాదించాడు.
Yashasvi Jaiswal: ఒకప్పుడు పానీపూరి అమ్మి చిన్న గుడిసెలో ఉండే యశస్వి ఇప్పుడు ఏకంగా ముంబైలోనే అత్యంత ఖరీదైన ఏరియాగా పేరుగాంచిన బాంద్రా ఈస్ట్‌లో ఫ్లాట్ కొన్నాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించగా.. జడేజా, అశ్విన్, రోహిత్ తదితరులు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో సిరీస్ లో యశస్వి జైస్వాల్ చెలరేగిపోతున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాది.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
Yashasvi Jaiswal double century: రాజ్ కోట్ టెస్టులో యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ మళ్లీ డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియాకు 558 పరుగుల ఆధిక్యం లభించింది.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
India vs England Live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా ఆరు వికెట్లు నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు.
IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో గర్జించాడు. ఇంగ్లీష్ బౌలర్ల పై ఆధిపత్యం చెలాయిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు.
Yashasvi Jaiswal Debut for India Against West Indies: టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు 2-0 తో ఆధిక్యంలో ఉండగా నేడు జరుగుతున్న మూడో T20I మ్యాచ్ సిరీస్‌ని శాసించే మ్యాచ్ కానుంది.
IND VS WI: విండీస్ పర్యటను టీమిండియా విజయంతో మెుదలుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.