YS Sharmila Fires on BRS MLA Shankar Naik: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఓ రేంజ్లో కౌంటర్ ఇస్తూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Ys Sharmila: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి ఎక్కడ ఆపానో అక్కడి నుంచే ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
Ys Sharmila: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల... ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈ మేరకు పాదయాత్రలోనే ప్రకటించారు షర్మిల. ప్రస్తుతం పాలేరు పరిధిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.
Ys Sharmila Padayatra: వైఎస్సార్టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఆమె తలపెట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైఎస్ షర్మిల పాదయాత్రపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కు పోలీసులు బ్రేక్ వేశారు. ఇవాళ నుంచి మళ్లీ ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలం, లింగగిరి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
Warangal Police Notice To Ys Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు బ్రేక్ వేశారు. పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో న్యాయపరంగా వివరణ ఇచ్చేందుకు ఒక రోజు పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
Ys Sharmila Padayatra: ఎవరు ఏం చేసినా పాదయాత్రను ఆపేది లేదని వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. తాను ఎవరికి దత్తపుత్రికను కాదని.. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి తిరిగిన కేసీఆర్‌ని బిజేపీ పెళ్లాం అనాలా..? సెటైర్లు వేశారు.
YSRTP Chief Sharmila Bus Burnt: వైయస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ర్మిల రెస్ట్ తీసుకునే బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కీలక మైలురాయి దాటింది. 3000 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. తన పాద యాత్ర 3 వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా హజీపూర్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల YSR పైలాన్ ఆవిష్కరించారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
YS Sharmila padayatra Updates: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. వికారాబాద్ నుంచి సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
Ys Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పునఃప్రారంభం కానుంది. ప్రజా సమస్యల్ని ప్రజల ముంగిటే తెలుసుకునేందుకు చేపట్టిన యాత్ర ఇలా కొనసాగనుంది.
Ys Sharmila Padayatra: తెలంగాణలో ఇప్పుడు పాదయాత్రల పర్వం నడుస్తోంది. కాంగ్రస్, బీజేపీలకు తోడు వైఎస్సార్టీపీ పాదయాత్ర చేపట్టనుంది. తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.