Chandrababu Master Plan on MLC Elections: ఇటీవల ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు అసెంబ్లీ కోటాలో ఒక స్థానం గెలిచే వ్యూహం టీడీపీ రచించిందని టాక్ వినిపిస్తోంది.
Sajjala Ramakrishna on MLC Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
Vidadala Rajini : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంత్రి విడదల రజినీ తన ప్రసంగాన్ని కొనసాగించింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించింది.
AP MLC Elections: TDP Leader Bonda Uma slams On AP CM YS Jagan. మార్చి 13వ తేదిన జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి లేదని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు.
IT Raids: మొన్నటి వరకూ తెలంగాణ అధికార పార్టీ ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కరి చేసిన ఐటీ దాడులు ఇప్పుడు ఏపీలో ప్రారంభమయ్యాయా అనే అనుమానాలు వస్తున్నాయి. గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు కలవరం కల్గిస్తున్నాయి..
Polavaram project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
AP Cabinet Expansion: ఏపీ మంత్రిమండలిలో మార్పులు చోటు చేసుకోబుతున్నాయా..? కేబినెట్లో ఐదుగురిని తొలగించాలని సీఎం జగన్ అనూహ్యాంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..? కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు..?
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే ఎన్నికలపై పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా రిపోర్ట్ ఇవ్వనున్నారు.
Ex MLA Jayamangala Venkataramana will Join in YSRCP: కైకలూరులో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేయడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Delhi liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. కేసులో పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. మాగుంట రాఘవరెడ్డి పాత్ర కీలకం కానుందని..ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఉండటం గమనార్హం.
Rama Shiva Reddy on MLA Kotamreddy Sridhar Reddy Phone Tapping: ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చిన అసలు విషయం చెప్పారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Tuni Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపించేకొద్దీ అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు రాజకీయం అధికార పార్టీని ఇరుకునపెడితే..ఇప్పుడు తుని రాజకీయాలు ప్రతిపక్షాన్ని సమస్యల్లో పడేస్తున్నాయి.
Kapu Reservation: ఏపీలో కాపు రిజర్వేషన్ అంశంపై మరోసారి తెరపైకొచ్చింది. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.