Maa Nammakam Nuvve Jagan Sticker Dog Video: ఒక రోడ్డు మీద అతికించి ఉన్న మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక పోస్టర్ని ఒక నల్లటి వీధి కుక్క పైకెక్కి నోటితో కరుచుకుని పీక్కొని వెళ్ళిపోతున్న వీడియోని టీడీపీ వైరల్ చేస్తోంది.
YSRCP Sarpanch Ramesh slaps him self: వైసీపీకి చెందిన సర్పంచ్ తీరు హాట్ టాపిక్ గా మారింది, సర్పంచ్ రమేష్ తన కాలి చెప్పులు తీసి తన చెంపలపై వరుసగా కొట్టుకున్నారు.
AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో డా తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించారు. విశాఖ సభలో విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించడానికి వెనుకున్న కారణాలు, అవసరం ఏంటో వివరించారు. ఇంతకీ తోట చంద్రశేఖర్ చెబుతున్న ఆ అవసరం ఏంటో తెలుసుకుందాం రండి.
MLA Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వంతెన నిర్మాణం చేయాలంటూ జలదీక్ష చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Jagananne Maa Bhavishyathu Programme Full Details: ఏపీలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగనుంది.
చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలో రాజీనామా చేయించి పోటీ రావాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు సజ్జలపై ఆరోపణలు చేయడం తగదన్నారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
Nallapu Reddy Prasanna Kumar Reddy plans to resignation rumours: రాజీనామా చేసే యోచనలో నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఉన్నారు అంటూ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నెల్లూరు వైసేపీకి షాకింగ్ గా మారింది.
జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తొలి బేరం తనకే వచ్చిందని టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. తాను కూడా సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చి ఉండేవని స్పష్టం చేశారు. తన దగ్గర డబ్బులుండి వద్దనలేదని..జగన్‌ను నమ్మినందునే ఆఫర్ తిరస్కరించానన్నారు. సమాజంలో ఒకసారి పరువు పోతే ఉండలేమని చెప్పారు. తన ఓటు కోసం తన మిత్రుడజు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారన్నారు.
YCP Offer: ఏపీ రాజకీయాల్లో కీలకమార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. స్వయంగా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
MLA Rapaka Comments on MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ కొంప ముంచేసింది. నలుగురు ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సస్పెన్షన్ విధించడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన రెబెల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Nara Lokesh congratulates Newly-Elected TDP MLC's: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. ఈ ఎమ్మెల్సీ టీడీపీ సాధించిన విజయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సూచిస్తోంది అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.