Oneplus 12R Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో లాంచ్ అయిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ చేసింది. దీనిని కంపెనీ అత్యధిక ధరతో లాంచ్ చేసింది. కానీ మార్కెట్‌లో తమ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఫ్రిడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి వేరియంట్ 8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్, రెండవ వేరియంట్ 8GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్, మూడవ వేరియంట్ 16GB ర్యామ్ + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో లభిస్తోంది. ఇక ఇందులోని బేస్ వేరియంట్ వివరాల్లోకి వెళితే, ఇది రూ.39,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.42,999 కాగా ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
దీంతో పాటు ఈ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించే వారు ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.36,250 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ అన్ని పోను రూ.3,749కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వియోగించి కొనుగోలు చేస్తే అదనంగా భారీ తగ్గింపు లభిస్తుంది.
ఫీచర్స్ వివరాలు:
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 3
డిస్‌ప్లే: 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే, AMOLED ప్యానెల్, హై రిఫ్రెష్ రేట్
కెమెరా: త్రిపుల్ కెమెరా సెటప్, 50MP ప్రైమరీ కెమెరా
బ్యాటరీ: ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14 ఆధారిత OxygenOS
Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్
వేగవంతమైన ఛార్జింగ్: SUPERVOOC ఛార్జింగ్
స్లో-మోషన్ వీడియో సెటప్
వేగవంతమైన స్టోరేజ్: UFS 3.1 స్టోరేజ్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.