Add Zee Business As A Preferred Source
App

KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్‌ హెచ్చరిక

ఏ ఎన్నికయినా హైదరాబాద్‌ ప్రజలు ఓటింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్‌ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్‌ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్‌ హెచ్చరిక
Image Credit: KT Rama Rao Appeal To Hyderabad Citizens (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.