Telangana Covid-19: తెలంగాణలో గత 24గంటల్లో 206 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,91,872 కి చేరగా.. మరణాల సంఖ్య 1,579 కి పెరిగింది.  నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 346 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,86,244 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో 4,049 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 45 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 98 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది. 

Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Telangana Covid-19 positive cases stands at 2,91,872 deaths toll 1,579
News Source: 
Home Title: 

Coronavirus Telangana: కొత్తగా 206 కరోనా కేసులు

Telangana Covid-19: తెలంగాణలో గత 24గంటల్లో 206 కరోనా కేసులు
Caption: 
Telangana Coronavirus Updates
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Coronavirus Telangana: కొత్తగా 206 కరోనా కేసులు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, January 18, 2021 - 11:00
Created By: 
Shaik Madar Saheb
Updated By: 
Shaik Madar Saheb
Published By: 
Shaik Madar Saheb
Request Count: 
182