Yadadri: యాదాద్రి అద్భుతమైన వీడియోను షేర్ చేసిన కేటీఆర్

తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.

Last Updated : Sep 14, 2020, 01:28 PM IST
    • తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.
    • ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించి అక్కడి పనులు పర్యవేక్షించారు.
Yadadri: యాదాద్రి అద్భుతమైన వీడియోను షేర్ చేసిన కేటీఆర్

తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించి అక్కడి పనులు పర్యవేక్షించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) యాదాద్రికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేశారు. దీనిని నెటిజెన్లు దీనిని బాగా ఇష్టపడున్నారు.

ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న సమయంలో కేటీఆర్ ఇలా రాశారు.  "భవ్యమైన యాదాద్రి ( Yadadri ) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయ నిర్మాణ పనులు వీక్షిద్దాం. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారు ఆయన పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగాఅవతరించనుంది".. అని ట్వీట్ చేశారు. 

వీడియో చూడండి:

Trending News