kcr

భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

Nov 23, 2020, 06:24 PM IST
TRS Manifesto: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

TRS Manifesto: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

TRS Manifesto For GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను విడుడల చేశారు. 

Nov 23, 2020, 04:44 PM IST
GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్

GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్

 Greater Elections | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీల నేతలు కీలకమైన వ్యాఖ్యాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస, భాజపా, ఎంఐఎంపై మండిపడ్డారు. 

Nov 23, 2020, 12:58 PM IST
GHMC Elections 2020: హిందూ-ముస్లిం మద్య పోటీగా చిత్రీకరించవద్దు

GHMC Elections 2020: హిందూ-ముస్లిం మద్య పోటీగా చిత్రీకరించవద్దు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల  పోరులో విమర్శలు ప్రతి విమర్శలు..ఆరోపణలు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరానికి కేటీఆర్ చేసిందేంటో చెప్పాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

Nov 23, 2020, 11:04 AM IST
GHMC Elections: టీఆర్ఎస్‌పై ఛార్జిషీటు విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

GHMC Elections: టీఆర్ఎస్‌పై ఛార్జిషీటు విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జిషీటు విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఛార్జిషీటు విడుదల చేశారు.

Nov 22, 2020, 01:57 PM IST
GHMC Elections: మాకు పోటీ టీఆర్ఎస్ కాదు..మజ్లిస్ మాకు పోటీ: బీజేపీ

GHMC Elections: మాకు పోటీ టీఆర్ఎస్ కాదు..మజ్లిస్ మాకు పోటీ: బీజేపీ

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. నేతలు ఆరోపణలు వేడెక్కుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు పురస్కరించుకుని బీజేపీ ఎంపీ ధర్మపురి  అరవింద్ ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Nov 19, 2020, 08:12 PM IST
GHMC Elections: తొలి జాబితా మరి కాస్సేపట్లో విడుదల చేయనున్న టీఆర్ఎస్

GHMC Elections: తొలి జాబితా మరి కాస్సేపట్లో విడుదల చేయనున్న టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికారపార్టీ ప్రచార వూహాన్ని ఖరారు చేసింది. సాయంత్రంలోగా తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మజ్లిస్ పార్టీతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది.

Nov 18, 2020, 03:01 PM IST
TRS Party Meeting: బుధవారం రోజు టీఆర్ఎస్ సమావేశం

TRS Party Meeting: బుధవారం రోజు టీఆర్ఎస్ సమావేశం

TRS Party Meeting | తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీలో కీలక సమావేశం త్వరలో జరగనుంది. పార్టీకి చెందిన పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ బుధవారం రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరగనుంది.

Nov 17, 2020, 04:41 PM IST
Akkineni Nagarjuna: పుకార్లపై క్లారిటీ ఇస్తూ.. మన్మథుడి దీపావళి విషెస్

Akkineni Nagarjuna: పుకార్లపై క్లారిటీ ఇస్తూ.. మన్మథుడి దీపావళి విషెస్

60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Nov 14, 2020, 02:53 PM IST
‘KCRకు దుబ్బాకలో దీపావళి గిఫ్ట్‌.. జీహెచ్‌ఎంసీలో సంక్రాంతి గిఫ్ట్’

‘KCRకు దుబ్బాకలో దీపావళి గిఫ్ట్‌.. జీహెచ్‌ఎంసీలో సంక్రాంతి గిఫ్ట్’

Bandi Sanjay slams CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

Nov 11, 2020, 08:05 PM IST
చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో సీఎం కేసీఆర్, నాగార్జున, తదితరులు!

చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో సీఎం కేసీఆర్, నాగార్జున, తదితరులు!

Chiranjeevi Tested Positive For CoronaVirus | చిరంజీవికి కరోనా సోకడంతో తెలంగాణ సీఎం కేసీఆర్, టాలీవుడ్ నటుడు నాగార్జున సహా పలువురు ప్రముఖులలో టెన్షన్ మొదలైంది. ఇందుకు కారణంగా గత శనివారం నాడు మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ సందర్భంగా మాస్క్ లేకుండానే ఈ ముగ్గురు ప్రముఖులు కనిపించారు.

Nov 9, 2020, 01:24 PM IST
Chiranjeevi: మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్

Chiranjeevi: మెగాస్టార్‌కు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.

Nov 9, 2020, 11:40 AM IST
Yadadri: యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసిఆర్ సమీక్ష

Yadadri: యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసిఆర్ సమీక్ష

ఈ సమావేశంలో యాదాద్రిని ( Yadadri ) భారత దేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు అని, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని తెలిపారు కేసిఆర్.

Nov 7, 2020, 11:32 PM IST
TRS: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్.. స్థలం అప్పగింత

TRS: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్.. స్థలం అప్పగింత

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi ) కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేసింది.

Nov 5, 2020, 06:53 AM IST
Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు

Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరించొద్దు: హైకోర్టు

రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలనతోపాటు పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)  ఇటీవల ధరణి పోర్టల్‌ (Dharani Portal) ‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధిస్తూ హైకోర్టు (Telangana High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Nov 3, 2020, 03:19 PM IST
Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి

Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి

Telangana CM KCR launches Dharani Portal | రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీస్‌లో నేటి మధ్యాహ్నాం 12:30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Oct 29, 2020, 12:08 PM IST
CM KCR Dussehra Wishes: ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి: కేసీఆర్

CM KCR Dussehra Wishes: ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి: కేసీఆర్

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.

Oct 25, 2020, 09:56 AM IST
Dharani: అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Dharani: అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తోన్న ధరణి పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.

Oct 23, 2020, 07:09 PM IST
Naini Narsimha Reddy's Death సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

Naini Narsimha Reddy's Death సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి (Naini Narsimha Reddy) కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.

Oct 22, 2020, 02:08 PM IST
Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

CM KCR condolences over Naini Narsimha Reddys Death | తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి (CM KCR condolences over Naini Narsimha Reddys Death) వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ (TRS) పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Oct 22, 2020, 08:59 AM IST