Telangana CM KCR fires on closing ceremony of independence day celebrations. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా పేదల ఆశలు నెరవేరలేదు అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని హైదేరాబద్ నగంరంలోని ఎల్బీ స్టేడియంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఉన్మాద స్థితిలోకి దేశాన్ని నెట్టివేస్తున్నారని, దేశం అనుకున్నంత పురోగమించడం లేదన్నారు సీఎం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా పేదల ఆశలు నెరవేరలేదు అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.